‘ఫౌజీ’: ప్రభాస్ కు ఎంత రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వరస సినిమాలు రెడీ అవుతున్నాయి. రీసెంట్ గా ది రాజా సాబ్ (మారుతి డైరెక్షన్‌లో) షూట్ చేస్తున్నారు. మరో ప్రక్క Fauji (హను రాఘవపూడి) కూడా రెడీ అవుతోంది, ‘సీతారామం’ వంటి సూపర్ హిట్ ఇచ్చిన…
