పవన్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మాస్ టీజర్ కి రంగం సిద్దం, ఎప్పుడంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంపై అభిమానుల్లో ఉన్న క్రేజ్ మాటల్లో చెప్పలేని స్థాయిలో ఉంది. రాజకీయంగా బిజీగా ఉన్నప్పటికీ, పవన్ తన సినిమాలపై కూడా పూర్తి ఫోకస్ చూపిస్తున్నారని ఈ ప్రాజెక్ట్ స్పష్టంగా తెలియజేస్తోంది.…
