నితిన్ “తమ్ముడు’ కలెక్షన్స్ అంత దారణం? (ఏరియా వైజ్ లెక్కలు)
నితిన్, వేణు శ్రీరామ్ కాంబినేషన్‌లో, దిల్ రాజు ప్రొడక్షన్‌లో వచ్చిన తమ్ముడు సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. ట్రైలర్ కట్ అప్పుడు ఆసక్తిని కలిగించగా, రిలీజ్ ట్రైలర్ మాత్రం ఆ హైప్‌ను డ్రాప్ చేసినట్లు అయింది. ఇక ఈ వారం…
