అల్లు అర్జున్- అమీర్ ఖాన్ కాంబో పై క్లారిటీ
పుష్ప సినిమాతో బాలీవుడ్‌లో కూడా క్రేజ్ తెచ్చుకున్నారు అల్లు అర్జున్. ఈ నేపథ్యంలో ఆయన త్వరలో బాలీవుడ్ సినిమా చేయనున్నారన్న వార్తలు బాగా వైరల్ అయ్యాయి. అంతేకాదు ఆ సినిమాలో ఆమీర్ ఖాన్ కూడా నటించనున్నాడు, గీతా ఆర్ట్స్ భారీగా ఈ…
