నాని ‘ది ప్యారడైజ్’ కోసం అదిరిపోయే విలన్..ఎవరో తెలుస్తే మతిపోతుంది
సినిమా సక్సెస్ లో లో భాగంగా విలన్ పాత్ర ఎంత బలంగా, గ్రౌండెడ్‌గా, వాస్తవికంగా ఉండాలో దర్శకులు ఎప్పుడూ గమనిస్తారు. అదే పంథాలో నాని నటిస్తున్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ కూడా విలన్ ఎంపిక విషయంలో అంతే జాగ్రత్తగా ముందుకెళ్తోంది.…
