స్టేజ్ పై స్పృహ తప్పిన విశాల్.. క్లారిటీ ఇచ్చిన మేనేజర్
తమిళ యాక్షన్ హీరో విశాల్ ఆరోగ్యంపై మరోసారి కలవరం కలిగించే ఘటన చోటుచేసుకుంది. మే 11, 2025న విల్లుపురంలో జరిగిన “మిస్ కువాగం ట్రాన్స్‌జెండర్ బ్యూటీ కాంటెస్ట్” కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విశాల్, అకస్మాత్తుగా వేదికపై స్పృహ కోల్పోయి కిందపడిపోయారు.…
