బాలకృష్ణ చేతుల మీదుగా వాసవీ అమ్మవారి బంగారు విగ్రహ ప్రతిష్ఠ!
హిందూపురంలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవంగా నిర్వహించబడ్డాయి. ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠకు 85 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఈ వేడుకలను అట్టహాసంగా జరిపారు. ఈ ప్రత్యేక సందర్బంగా, రెండు కేజీలు 300 గ్రాముల బంగారంతో తయారైన కొత్త…
