Category: సినిమా వార్తలు

‘బనానా కిల్లర్’ వచ్చేశాడు: బసిల్ జోసెఫ్‌ కొత్త హ్యూమర్ థ్రిల్లర్ ఓటిటీలోకి

ఇప్పటికే తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకున్న మలయాళ నటుడు బసిల్ జోసెఫ్ మరో వైవిధ్యభరిత చిత్రంతో ఓటిటీలోకి ఎంటర్ అవుతున్నారు. Minnal Muraliతో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న బసిల్, తాజాగా మరణ మాస్ అనే వినూత్న కథా నేపథ్యం గల చిత్రంలో…

అమీర్ ఖాన్ కొత్త సినిమా ఫస్ట్ లుక్, సూపర్ గా ఉందే

అమీర్ ఖాన్ అంటేనే కొత్తదనం. సినిమాల్లో ఓవర్ నైట్ డెసిషన్స్ తీసుకునేవాడు కాదు. సంవత్సరాల స్టడీ, స్క్రిప్ట్ మేచ్యూరిటీ, వ్యక్తిగత ఇన్వాల్వ్‌మెంట్ – ఇవన్నీ కలిసే అతను ఓ కథను అంగీకరిస్తాడు. అందుకే ఆయనకు Mr. Perfectionist అనే బిరుదు వచ్చింది.…

ప్చ్ … నాని ‘హిట్ 3’ ఆ ఏరియాల్లో నష్టాలు తప్పట్లేదు

న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన చిత్రం హిట్-3: ది థర్డ్‌ కేస్‌. శైలేష్‌ కొలను తెరకెక్కించిన ఈ సైకో థ్రిల్లర్ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. వాల్‌ పోస్టర్‌ సినిమా, నాని యూనానిమస్‌ ప్రోడక్షన్స్‌ బ్యానర్స్‌ పై…

ఖచ్చితంగా చూడాల్సిన “ది డిప్లొమాట్” : ఈ వారమే OTT లోకి ..బీ రెడీ

జాన్ అబ్రహామ్ తన కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు, కథలు ఎంచుకుని అభిమానులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఆయన ఎంచుకునే పాత్రలు కొంత ప్రత్యేకతను పెంచుతున్నాయి. తాజాగా ఆయన నటించిన చిత్రం “ది డిప్లొమాట్” ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా థియేటర్లలో…

తండేలు తర్వాత ‘తుడరుమ్‌’ … బస్సుల్లో బ్లాక్‌బస్టర్ దొంగతనం!

ఒకప్పుడు సినిమా హిట్ అయితే ఆడియన్స్ డబ్బులు పెట్టి రెండోసారి థియేటర్‌కి వెళ్లే రోజులు ఉండేవి. ఇప్పుడు? సినిమా విడుదలైన రోజు నుంచే క్వాలిటీ పైరసీ కాపీలు ఆన్‌లైన్‌లో రెడీగా ఉంటున్నాయ్! చాలా మంది రకరకాల కారణాలు చెప్తూ ఇంట్లో కూర్చొని…

87% రికవరీ: బాక్సాఫీస్‌ బుల్లెట్‌గా “హిట్ 3″(ఏరియా వైజ్ లెక్కలు)

నాని హీరోగా తెరకెక్కిన “హిట్ 3” బాక్సాఫీస్‌ వద్ద సెన్సేషన్‌గా మారిన సంగతి తెలిసిందే. ఓపెనింగ్ డే నుంచే సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుని, నాని గత చిత్రమైన “దసరా” ఓపెనింగ్‌ను దాటి తన బెస్ట్ ఓపెనింగ్‌గా నిలిచింది. వీకెండ్‌లో…

సంక్రాంతి 2026 రచ్చ రీ–లోడ్‌డ్! త్రివిక్రమ్ vs అనిల్ రావిపూడి

“సంక్రాంతి” అంటే తెలుగు రాష్ట్రాల్లో కేవలం పండుగ కాదు… సినిమా థియేటర్లకు ఉత్సాహం,ఊపు ! కోట్ల రూపాయల బిజినెస్, హౌస్‌ఫుల్ బోర్డుల రచ్చ, ఫ్యాన్స్ ఊరేగింపులు… ఇదే సంక్రాంతి స్పెషలిటీ. ఇప్పుడు ఆ రచ్చ మళ్లీ రెడీ అవుతోంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న…

విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ పండుగ చేసుకునే వార్త!

2016లో “పెళ్ళి చూపులు” చిన్న సినిమాగా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది. విజయ్ దేవరకొండ, తరుణ్ భాస్కర్ ఈ సినిమాతో ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్ చేయగా, వారి కాంబినేషన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ కాంబో మరోసారి కలవాలని అభిమానులు…

‘హరి హర వీరమల్లు’ సెట్స్ లో త్రివిక్రమ్..ఏం జరుగుతోంది ? ఫ్యాన్స్ లో టెన్షన్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మళ్లీ హరి హర వీరమల్లు సెట్స్‌కి అడుగుపెట్టాడు. ఆ లోపలే మరో గాసిప్ మొదలైంది. పవన్ స్నేహితుడు, ప్రముఖ దర్శకుడు, రచయిత అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ మళ్లీ సెట్స్‌లో కనిపించాడట! ఈ వార్త పవన్ అభిమానుల్లో…

ఆరోగ్య పరిస్దితిపై స్పందించిన ఉపేంద్ర

ప్రముఖ కన్నడ స్టార్ ఉపేంద్ర సోమవారం బెంగళూరు ఆసుపత్రిలో కనిపించిన తర్వాత ఆయన హెల్త్ కండీషన్ పై రూమర్స్ వచ్చాయి. అనారోగ్య కారణాలతో ఆయన ఆసుపత్రిలో చేరినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో, సోషల్‌ మీడియా వేదికగా పలువురు అభిమానులు ఆందోళన…

హిట్ 3: పోస్టర్లలో ₹101 కోట్లు.. కానీ గ్రౌండ్‌లో ఆగిన కలెక్షన్లు!?

హిట్ 3 – పేరులోనే హిట్ ఉన్నా, వసూళ్ల లెక్కల్లో మాత్రం క్లారిటీ లేదు. నిర్మాతలు విడుదల చేస్తున్న పోస్టర్ల ప్రకారం ఈ సినిమా నాలుగు రోజుల్లోనే ₹101 కోట్లు గ్రాస్ వసూలు చేసిందని చెబుతున్నారు. కానీ ట్రేడ్ వర్గాల్లో మాత్రం…

రివ్యూల వెనక వేరే అజెండా ఉంది: ‘రెట్రో’ డైరక్టరక్ ఫైర్!

రోజుకో దర్శకుడు, నటుడు రివ్యూలపై అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలో టాలెంటెడ్ ఫిల్మ్‌మేకర్ కార్తీక్ సుబ్బరాజ్ చేరారు. ఆయన దర్శకత్వంలో సూర్య, పూజా హెగ్డే జంటగా వచ్చిన తాజా చిత్రం “రెట్రో” — తమిళంలో పాజిటివ్…