‘మ్యాడ్ స్క్వేర్’ ఎంతకు అమ్మారు, ఎంత రావాలి?
సక్సెస్ ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’ చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. పార్ట్ 1కు ఉన్న క్రేజ్‌తో ‘మ్యాడ్ స్క్వేర్’కు మంచి బజ్ వచ్చింది. దీంతో పాటు విడుదలైన టీజర్, ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో ఇదొక ఫన్ ఎంటర్‌టైనర్…
