Category: సినిమా వార్తలు

అదీ మహేష్ స్టామినా, రీరిలీజ్ ల రారాజు

సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెలుగు చిత్రసీమలో రీ రిలీజ్ వేడుక మొదలైంది. ఆయన చిత్రం పోకిరి కొంత గ్యాప్ తర్వాత మళ్లీ థియేటర్లలో విడుదలై రచ్చ లేపింది. తర్వాత ఈ ట్రెండ్ చాలా పాత బ్లాక్‌బస్టర్ సినిమాలు మళ్లీ విడుదల…

ఓటీటీలో మాయమైపోయిన ‘లైలా’.. ఏమైపోయింది బాస్?

మాస్ కా దాస్ విశ్వక్‍సేన్ హీరోగా వచ్చిన లేటెస్ట్ లైలా (Laila)రిలీజ్ కు ముందు వార్తల్లో వివాదాలతో వార్తల్లో నిలించింది. ఆ తర్వాత రిలీజ్ తర్వాత క్షపాపణలతో వార్తల్లో నిలిచింది. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ టైమ్ లోనూ మరోసారి వార్తల్లోకి ఎక్కుతోంది.…

నేనొక అపురూపమైనవాడ్ని, నాలాంటి వాళ్లు మరొకరు ఉండరు

ఇన్‌క్రెడిబుల్ ఇండియా ఉన్నట్లే, నేను ఇన్‌క్రెడిబుల్ ఇళయరాజాను. నాలాంటి వారు ఎప్పుడూ లేరు, మరొకరు ఉండరు అన్నారు ఇళయరాజా. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilaiyaraaja)మార్చి 8న లండన్‌లో భారీస్థాయిలో ఆర్కెస్ట్రా ప్రదర్శన నిర్వహించనున్న వేళ ఈ కామెంట్స్ చేసారు. ఇళయరాజా…

షాకింగ్ రేటుకు ముంబైలో నాలుగు ప్లాట్స్ అమ్మేసిన ప్రియాంక చోప్రా

నటి, నిర్మాత ప్రియాంక చోప్రా జోనాస్ ముంబైలోని పశ్చిమ సబర్బ్ అంధేరీ వెస్ట్‌లోని లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లోని నాలుగు రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్లను అమ్మేసారు. ఈ డీల్స్ సోమవారం పూర్తైంది. 84.47 లక్షల విలువైన స్టాంప్ డ్యూటీ కట్టారు. నటుడి తరపున ప్రియాంక తల్లి…

ఈ వారం ఓటిటిల్లో రిలీజ్ అవుతున్న సినిమాల,సీరిస్ ల లిస్ట్

ఇప్పుడు ట్రెండ్ మారింది. థియేటర్లలో విడుదలైన సినిమాల కంటే ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలకు ప్రేక్షకులు మక్కువ చూపిస్తున్నారు. దీంతో ప్రతి వారం కొత్త సినిమాలు, కొత్త సిరీస్ లు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలో మార్చి మొదటి వారంలో…

నయనతార ‘టెస్ట్‌’..OTT స్ట్రీమింగ్‌ ఎక్కడంటే

నయనతార ప్రధాన పాత్రలో నటించిన టెస్ట్ అనే చిత్రం ఓటిటిలో డైరక్ట్ రిలీజ్ అవుతోంది. ఈ సినిమాతో శశికాంత్‌ దర్శకుడిగా పరిచయం కానున్నారు. అలాగే 10 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మీరా జాస్మిన్‌ (Meera Jasmine) తమిళ సినిమాలో కనిపించనున్నారు.…

‘ఛావా’ తెలుగు రిలీజ్ కు ఊహించని అడ్డంకి

విక్కీ కౌశల్‌, రష్మిక మందన్న ముఖ్య పాత్రల్లో నటించిన బాలీవుడ్‌ మూవీ ‘ఛావా’ బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. లాంగ్‌ రన్‌లో ఈ సినిమా రూ.1000 కోట్ల మార్క్‌ను క్రాస్‌ చేయడం ఖాయమనిపిస్తోంది. అంతేకాదు రేపటి నుంచి…

లారెన్స్ కు విలన్ గా బాలీవుడ్ స్టార్,పెద్ద ప్లానే వేసారుగా

రాక్షసుడు, ఖిలాడీ సినిమాలను తెరకెక్కించిన రమేష్‌వర్మతో మూడో సినిమా చేయనున్నారు నిర్మాత, విద్యావేత్త, కె.ఎల్‌. యూనివర్శిటీ ఛైర్మన్‌ కోనేరు సత్యనారాయణ. రాఘవ లారెన్స్ హీరోగా రమేష్‌ వర్మ దర్శకత్వంలో ఎ స్టూడియోస్‌ ఎల్‌ ఎల్‌ పీ, నీలాద్రి ప్రొడక్షన్స్, హవీష్‌ ప్రొడక్షన్స్…

బాబు మోహ‌న్ పై మ‌ర్డ‌ర్ స్కెచ్! ఇంత జరిగిందా?

రాజకీయాల్లో ఉన్నప్పుడు రకరకాల మర్డర్ స్కెచ్ లు జరుగుతూంటాయి. అలాంటి ఒక మర్డర్ స్కెచ్ తనపై జరిగిందని ఒకప్పటి రాజకీయనాయకుడు బాబు మోహన్ ఓ ఇంటర్వూలో రివీల్ చేసారు. తాను ఆ మర్డర్ స్కెచ్ నుంచి తృటిలో ప్రాణాపాయం నుంచి త‌ప్పించుకున్న…

డైరక్టర్ అట్లీకు అల్లు అర్జున్ ఆ కండీషన్?

ల్లు అర్జున్‌ (Allu Arjun) – అట్లీ (Atlee Kumar) సినిమా మొదలయ్యేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పుష్ప 2 తర్వాత చేసే చిత్రం కావటంతో ఈ సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. ఈ నేపద్యంలో మీడియాలో గత కొన్ని రోజులుగా ఈ…

‘రామం రాఘవం’ OTT రిలీజ్ డేట్, స్ట్రీమింగ్ పార్టనర్ డిటేల్స్

ఎంతో పెద్ద హిట్ టాక్ వస్తే తప్పించి చిన్న సినిమాలు చాలా వరకూ థియేటర్ లో చూడటం లేదు. వాటిని ఓటిటిలో వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకుంటున్నారు. అలాంటి సినిమాల్లో ఒకటి కమెడియన్‌ ధన్‌రాజ్‌ (Dhanraj) దర్శకత్వం వహిస్తూ నటించిన తొలి చిత్రం…

రజనీ ‘కూలీ’తెలుగు బిజినెస్ బ్రేక్ ఈవెన్

హీరో రజనీకాంత్‌ (Rajinikanth)కు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ఆయన సినిమాలు ఇక్కడ చాలా సూపర్ హిట్లు అయ్యాయి. అలాగే దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ కు ఇక్కడ అదిరిపోయే మార్కెట్ ఉంది. ఆయన రీసెంట్ హిట్ లియో సక్సెస్ గురించి చెప్పక్కర్లేదు.…