ప్రభాస్‌కి షాకిచ్చిన విజయ్.. ‘రాజా సాబ్’ అడ్వాన్స్ బుక్కింగ్స్ ఇంత దారుణమా?!
ఈ సంక్రాంతి బాక్సాఫీస్ ఫైట్ మామూలుగా లేదు బాస్! ముగ్గురు బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ బరిలో ఉన్నా.. అందరి కళ్లు మాత్రం రెబల్ స్టార్ ప్రభాస్ – తలపతి విజయ్ మీదనే ఉన్నాయి. అయితే, తాజాగా బయటకు వచ్చిన ఓవర్సీస్ అడ్వాన్స్…
