“రాజు వెడ్స్ రాంబాయి” ఏ OTT లో ..ఎప్పుడొస్తుంది? !
డివైడ్ టాక్‌తో మొదలై… ఊహించని విధంగా తెలంగాణాలో కలెక్షన్స్‌ను గట్టిగా లాక్ చేసుకుని సైలెంట్‌గా హిట్ కొట్టేసిన సినిమా “రాజు వెడ్స్ రాంబాయి”. పెద్ద స్టార్‌లు–పెద్ద ప్రమోషన్స్ ఏమీ లేకుండానే, మౌత్ టాక్‌తోనే ఈ సినిమా తనదైన మార్క్ క్రియేట్ చేసింది.…
