ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ నిలేశ్ చోప్రా అనే వ్యక్తి హైదరాబాద్ ఎస్‌ఆర్ నగర్ పోలీసులకు పట్టుపడటం జరిగింది. పట్టుబడ్డ ఆ వ్యక్తి తాను ప్రముఖ బ్యానర్ వైజయంతీ మూవీస్ మేనేజర్‌గా పనిచేస్తున్నట్లు చెప్పారని వార్తలు రావడంతో సోషల్‌మీడియాలో వైరల్ అయింది.…
