చిరు, పవన్ సినిమాల క్లాష్, ఎవరు సైడ్ ఇచ్చి తప్పుకుంటారు?
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘విశ్వంభర’ షూటింగ్ దాదాపు పూర్తికావొస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అసలైన సస్పెన్స్ మెగా ఫ్యాన్స్ లో మొదలైంది – ఈ సినిమాను ఎప్పటి కి రిలీజ్ చేస్తారు? సోషియో-ఫాంటసీ జానర్‌లో వస్తున్న…
