గ్రాండ్ హైప్ ఉన్నా… మహేష్ ‘అతడు’ రీ-రిలీజ్‌కి భారీ అడ్డంకులు!

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అతడు రీ-రిలీజ్‌కి ఇప్పుడు ఊహించని అడ్డంకులు ఎదురవుతున్నాయి. మహేష్ బాబు 50వ పుట్టినరోజు సందర్భంగా, అతడు సినిమా 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రీ-రిలీజ్‌ను ప్లాన్ చేశారు. అభిమానులు ఇప్పటికే…

ఓటీటీలో ‘కన్నప్ప’ ఎప్పటి నుంచి? స్ట్రీమింగ్ డేట్ ఇదే!

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ థియేటర్లలో గత నెల విడుదలైంది. ఓపెనింగ్ కాస్త బాగుండి, రివ్యూలు కూడా డిసెంట్‌గా ఉన్నా, సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే ఇప్పుడు, ఓటీటీలో ‘కన్నప్ప’ మరోసారి అదృష్టం పరీక్షించుకోబోతోంది. ఈ…

పవన్ కల్యాణ్ మేనియా బ్లాస్ట్! ప్రీమియర్ షోలతోనే హరిహర వీరమల్లు డబుల్ డిజిట్ కలెక్షన్ల హంగామా!

పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన హరిహర వీరమల్లు బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో దూసుకెళ్లింది. రిలీజ్‌కు ముందు నిర్వహించిన స్పెషల్/పెయిడ్ ప్రీమియర్ షోలతోనే సినిమాకు భారీ కలెక్షన్లు వచ్చాయి. ఇండియా మొత్తం మీద డబుల్ డిజిట్ షేర్ సాధించడం ఏ…

300 కోట్లు ఖర్చు పెట్టారంటే ఇవా విజువల్స్? — హరిహర వీరమల్లు బడ్జెట్‌పై నెటిజన్ల సెటైర్లు!

పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు: పార్ట్ 1 — స్వోర్డ్ vs స్పిరిట్ ప్రీమియర్ షో పూర్తయ్యింది. కానీ సినిమాకు వచ్చిన స్పందన మాత్రం ఆశాజనకంగా లేదు. ప్రేక్షకుల్లో ఇప్పుడు ఒకే ఒక్క ప్రశ్న: "300 కోట్లు ఖర్చు పెట్టారంటే,…

రాజీవ్ కనకాల పై FIR నమోదు! కారణం ఏమిటంటే?

వివాదాలకి దూరంగా ఉండే నటుడిగా పేరొందిన రాజీవ్ కనకాల ఇప్పటివరకు ఎన్నో ప్రశంసల పొందిన సినిమాలు చేశారు. ఎప్పుడూ మీడియాకు దూరంగా ఉండే రాజీవ్ ఇప్పుడు అకస్మాత్తుగా వార్తల్లోకి వచ్చారు – అదే ఒక ఫ్లాట్ అమ్మకానికి సంబంధించిన కేసు కారణంగా!…

విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ టికెట్ ధరలు షాక్!

విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘కింగ్డమ్’ ఆగస్ట్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ముందు ఈ సినిమా కూడా టాలీవుడ్‌లో నడుస్తున్న తాజా ట్రెండ్‌ను ఫాలో అవుతోంది. అంటే ఏంటి అంటే… ఏపీలో టికెట్ రేట్లు పెంచేస్తున్నారు! ఇప్పుడిప్పుడు స్టార్…

హరిహర వీరమల్లు: అప్పుడే ట్రిమ్మింగ్ కి రంగం సిద్దం?!

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు: పార్ట్ 1 — స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ జూలై 24న థియేటర్లలో విడుదలైంది. రిలీజ్‌కి ముందు రోజు రాత్రి (జూలై 23న) చిత్రబృందం స్పెషల్/పెయిడ్ ప్రీమియర్లు నిర్వహించగా, అద్భుతమైన…

పవన్ కల్యాణ్ ‘హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు’ రివ్యూ

పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైమ్ ఓ పూర్తిస్థాయి యోధుడిగా తెరపై కనిపించిన సినిమా ‘హరిహర వీరమల్లు: పార్ట్ 1 – స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’. 17వ శతాబ్దం మొఘల్ పాలన నేపథ్యంలో రూపొందిన ఈ హిస్టారికల్ ఫిక్షన్ ఫిల్మ్, ఎన్నో వాయిదాల…

షాకింగ్ లెక్కలు: ‘హరిహర వీరమల్లు’ బడ్జెట్ ఎంత, ఎంతొస్తే బ్రేక్ ఈవెన్

పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తర్వాత, నిజంగా అంత భారీ స్కేల్‌లో తెరకెక్కిన సినిమా ఇదే. జులై 24న విడుదల కానున్న ‘హరిహర వీరమల్లు’ వెనక రూ. 250 కోట్ల బడ్జెట్ ఉంది అనగానే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. సాధారణంగా ఇది…

వీరమల్లు టాకింగ్ పాయింట్: కోహినూర్ వజ్రం… ఇప్పుడు ఎక్కడుంది.. ధర ఎంత ఉండొచ్చు!?!

పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన మోస్ట్ ఎవైటెడ్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లులో ఒక సెన్సేషన్ ఎలిమెంట్ ఏమిటంటే… కోహినూర్ వజ్రం చుట్టూ నడిచే కథ! పవన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనే స్పష్టంగా చెప్పారు – ఈ సినిమాలో నెమలి…