పెద్ద నిర్మాతను ఒప్పించిన శ్రీను వైట్ల,ఈ రిస్క్ వెనక అసలు కారణం?
శ్రీను వైట్లకు ఇప్పుడు మార్కెట్ లేదు, క్రేజ్ అంతగా లేదు. గతంలో ‘దూకుడు’, ‘రెడి’, ‘వెంకీ’ లాంటి సూపర్ హిట్ కామెడీలతో తెలుగు ప్రేక్షకుడిని మైమరపింపజేసిన ఈ దర్శకుడు, తరువాత వరుసగా డిజాస్టర్‌లతో తన మార్కెట్‌ను కోల్పోయాడు. అయినా ఇప్పటికీ ఆయన…
