పబ్‌లో తెలుగు నటి కల్పికపై దాడి, వీడియో వైరల్
తెలుగు సినిమా నటి కల్పిక గణేష్‌పై హైదరాబాద్ లోని ఓ పబ్‌లో దాడి జరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద ఉన్న ప్రిజం పబ్‌లో శుక్రవారం రాత్రి నిర్వాహకులతో ఆమెకు గొడవ జరిగినట్లు చెప్తున్నారు. బర్త్ డే కేక్…
