అదిరింది కదూ ప్లాన్: ‘వార్ 2’ ప్రమోషన్స్ ..ఐపీఎల్ మ్యాచ్ లో
సినిమా విజయానికి ప్రమోషన్స్ ఎంత ముఖ్యమో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేటి యుగంలో కేవలం మంచి కథ, స్టార్ కాస్ట్ ఉండటం మాత్రమే సినిమా విజయం కోసం చాలదు. ప్రేక్షకుల హృదయాలకు దూరంగా ఉంటే, మంచి సినిమాకి కూడా సరైన గుర్తింపు…
