నెట్‌ఫ్లిక్స్ ఫెస్టివల్: ఈ వారం.. మూడు స్టార్ సినిమాలు!
ఒకప్పుడు థియేటర్ల చుట్టూ సినిమాల కోసం క్యూ కట్టేవాళ్లు… ఇప్పుడు ఓటీటీల వేదికల దగ్గర అలాంటి పరిస్దితి ఉంటోంది. వర్క్‌లో బిజీగా ఉన్నా, ట్రాఫిక్‌లో ఇరుక్కున్నా, పాపం నిద్రలేని ఉన్నా ఒక స్మార్ట్‌ఫోన్ లేదా టీవీ స్క్రీన్ ఉంటే చాలు. అలాంటి…
