నానికి జాక్ పాట్, ‘హిట్ 3’ కి షాకింగ్ బిజినెస్
నేచురల్ స్టార్ నాని, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘హిట్ 3’. హిట్ సిరీస్‌లో భాగంగా వస్తున్న మూడో చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఈ సినిమా రేపు (మే 1న) ప్రేక్షకుల ముందుకు వస్తోన్న…
