కల్యాణ్‌రామ్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ రివ్యూ
సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ వైజయంతి (విజయ శాంతి) కి తన కొడుకు అర్జున్ (కళ్యాణ్ రామ్) తనదారిలోనే ప్రయాణం చేసి, నిజాయితీగల పోలీస్ అవ్వాలని కోరిక. కానీ అర్జున్ పూర్తిగా విభిన్నమైన దారి ఎంచుకున్నాడు. వైజాగ్ లో పెద్ద గ్యాంగస్టర్ గా…
