కారుకు ఫ్యాన్సీ నెంబర్ కోసం బాలయ్య ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా?
ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన కారు కోసం ఫ్యాన్సీ నంబర్ దక్కించుకోవటం హాట్ టాపిక్ గా మారింది. ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయంలో నిర్వహించిన వేలంలో రూ. 7.75 లక్షలు చెల్లించి టీజీ09ఎఫ్0001 నంబర్‌ను సొంతం చేసుకున్నారు.…
