రాక్షసానందం పొందుతున్నారు, భయమేస్తోంది అంటూ త్రిష పోస్ట్
సోషల్ మీడియాలో నెగెటివిటీని వ్యాప్తి చేసే వారిపై నటి త్రిష అసహనం వ్యక్తం చేసింది. ఇంతటి విషపూరితమైన స్వభావంతో ఎలా ప్రశాంతంగా ఉంటున్నారని మండిపడ్డారు. ఇతరులపై బురద జల్లడమే వారి పని అని పేర్కొన్నారు. “విషపూరితమైన వ్యక్తులు… అసలు మీరెలా జీవిస్తున్నారు……
