‘ఓదెల 2’ ఓటీటీకు ఎంతకు అమ్మారు, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్?
తమన్నా నటించిన ఓదెల 2 మూవీ కు మంచి బజ్ క్రియేట్ అయ్యిన సంగతి తెలసిందే. వచ్చే వారమే థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ సినిమాకు తాజాగా ఓటీటీ పార్ట్‌నర్ పై క్లారిటీ వచ్చింది. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది కథ…
