“కూలీ” క్రేజ్ కోసం అనిరుధ్ షాకింగ్ స్ట్రాటజీ !

భారత సినీ సంగీత ప్రపంచంలోనే అత్యధిక డిమాండ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లలో అనిరుధ్ రవిచందర్ ఒకరు. ఎనర్జీతో నిండిన అతని లైవ్ కాన్సెర్ట్స్‌కు దేశవ్యాప్తంగా, విదేశాల్లోనూ విపరీతమైన క్రేజ్ ఉంది. తమిళనాడులో జరిగే చిత్రాల ప్రమోషన్లకు అనిరుధ్ లైవ్ షోలు చేయడం…

అమెరికాలో పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏమైంది? హరిహర వీర మల్లు కి షాకింగ్ అడ్వాన్స్ బుకింగ్స్ !

పవన్ కళ్యాణ్ అంటేనే USA మార్కెట్‌లో ఓ సూపర్ బ్రాండ్. ఆయన సినిమా వస్తుందంటేనే అక్కడ ఫ్యాన్స్ జోష్ మీదకు వచ్చేస్తారు. 'అత్తారింటికి దారేది', 'గబ్బర్ సింగ్', 'వకీల్ సాబ్'… ఇలా పవన్ సినిమాలకు US ప్రీమియర్ షోలు అద్భుతంగా ఆడినవే.…

సెప్టెంబర్ 5 మినీ సంక్రాంతిగా మారనుందా? అదే రోజు ఈ పెద్ద సినిమాలన్నీ రిలీజ్!

సాధారణంగా పెద్ద పండుగల సమయంలోనే తెలుగు తెరపై సినిమాల పోటీ ఊపందుకుంటుంది. కానీ ఈసారి సెప్టెంబర్ 5న ఎలాంటి పండుగ లేకపోయినా, సినిమాల బరిలో మాత్రం మినీ సంక్రాంతిలా మారిపోయింది! పాన్ ఇండియా ప్రాజెక్టులు నుంచి చిన్న చిత్రాల వరకు… ఒక్కరోజే…

‘హరి హర వీరమల్లు’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ షాకింగ్ టర్న్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ హీరోగా తెరకెక్కుతున్న ఎపిక్ యాక్షన్ డ్రామా ‘హరి హర వీరమల్లు – పార్ట్ 1: స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్’ సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అయితే, ఈ క్రేజ్‌ను మరింత పెంచేందుకు అవసరమైన ప్రమోషన్లలో మాత్రం…

అల్లు అర్జున్ ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా?

ఇకపై అల్లు అర్జున్ ని ‘పుష్ప’ కాదు… ‘ప్లాన్’ స్టార్ అన్నా పర్లేదు! ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఓ వైపు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూనే… మరోవైపు తన కొత్త సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న…

అమిర్ ఖాన్‌కి ఊహించని షాక్! ఇలా జరిగిందేంటి?

సినిమా థియేటర్లలో విజయవంతంగా దూసుకెళ్తోంది… ప్రేక్షకుల నుంచి ప్రశంసలు పొందుతోంది… కానీ అదే సమయంలో ఓ శత్రువు వెనక నుంచి వెంటాడుతోంది. అదే పైరసీ! సినిమాను పక్కా క్వాలిటీతో థియేటర్లో చూడాలనుకునే వారికి ఇది పెద్ద నష్టం. సినిమా యూనిట్‌కి అయితే…

అడ్వెంచర్ కు ముందు అక్షరయాత్ర… రాజమౌళి స్క్రిప్ట్ మళ్లీ రాస్తున్నాడు!

ఇండియన్ సినిమా లెవెల్‌ని మార్చేసిన visionary డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి, స్టార్ హీరో మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న SSMB29 మీద ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి ఉన్న సంగతి తెలిసిందే. ఈ కాంబోకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని రాజమౌళి అస్సలు…

సోషల్ మీడియా వ్యామోహం వెనుక చీకటి కోణం… వర్మ సంచలనం

విమర్శలు? చర్చలు? అర్థం లేని అభిప్రాయాలూ? ఇవన్నీ రామ్ గోపాల్ వర్మకి కొత్త కాదు. ఆయన దృష్టిలో ఇవి అంతర్భాగం. “ఎవరేం చెప్పినా పట్టించుకునే దశ దాటి వచ్చేశా. మంచి అన్నా, చెడు అన్నా… నేను స్పందించడం మానేశా” అంటున్నాడు వర్మ.…

ఈ శుక్రవారం ఓటీటీలో తెలుగు డబుల్ ధమాకా: స్ట్రీమింగ్‌కు సిద్ధమైన ఏమేమిటంటే… !”

ఓటీటీల్లో కొత్త సినిమాల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నవారికి శుభవార్త! రేపు శుక్రవారం (జూలై 18) రెండు ఆసక్తికరమైన తెలుగు సినిమాలు ఒకేసారి స్ట్రీమింగ్‌కు రానున్నాయి. థియేటర్లలో ఓ రేంజ్‌కి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ సినిమాలు ఇప్పుడు డిజిటల్ వేదికపై…

‘బాహుబలి’ని కట్టప్ప చంపకపోతే.. ప్రభాస్ సరదా రిప్లై

ఒకప్పుడు 'బాహుబలి’ని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే ఒక్క ప్రశ్నతో దేశమంతా ఊగిపోయిన సంగతి గుర్తుండే ఉండి ఉంటుంది. రైలు స్టేషన్‌లోనూ, టిఫిన్ సెంటర్‌లలోనూ, వృత్తిపరంగా సీరియస్ మీటింగ్‌లలోనూ… ఎక్కడ చూసినా ఇదే చర్చ. అప్పట్లో పాన్-ఇండియా అనే మాట మామూలే…