విరుపాక్ష వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత హీరో సాయి ధరమ్ తేజ్ నుంచి ఎలాంటి సినిమాల అనౌన్స్‌మెంట్లు రాకపోవడం పై ప్రేక్షకుల్లోనూ, ఇండస్ట్రీ వర్గాల్లోనూ చాలా క్వశ్చన్స్ మొదలయ్యాయి. ఇప్పటికే ఓ పెద్ద యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తేజ్, తన హెల్త్ విషయంలో…

విరుపాక్ష వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత హీరో సాయి ధరమ్ తేజ్ నుంచి ఎలాంటి సినిమాల అనౌన్స్‌మెంట్లు రాకపోవడం పై ప్రేక్షకుల్లోనూ, ఇండస్ట్రీ వర్గాల్లోనూ చాలా క్వశ్చన్స్ మొదలయ్యాయి. ఇప్పటికే ఓ పెద్ద యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తేజ్, తన హెల్త్ విషయంలో…
సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టు, హాస్యనటుడిగా తనదైన ముద్ర వేసిన ఫిష్ వెంకట్ (వాస్తవ నామం మంగిలపల్లి వెంకటేష్) ఇకలేరు. వయసు 53. గత కొంతకాలంగా మూత్రపిండ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన, శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస…
మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సోషియో-ఫాంటసీ చిత్రం "విశ్వంభర" ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్. దర్శకుడు వశిష్ట తన బ్లాక్‌బస్టర్ బింబిసార తర్వాత వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసారి మామూలు ఫాంటసీ కాదు – ఐదు…
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ "హరిహర వీరమలు: పార్ట్ 1 - స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్" విడుదలకి సమీపిస్తుండగా, సినిమా బిజినెస్ ఇంకా పూర్తి కాలేదంటే నమ్మడం కష్టమే. కానీ ఇదే నిజం. ప్రాజెక్ట్‌కు లెక్కలేనన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి. దీనికి కారణం ఎవరో…
టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ హెల్త్ ఇష్యూస్‌తో ఆస్పత్రి చేరాడు. డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న విజయ్‌ను వెంటనే హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స జరుగుతోంది. ఈ విషయం బయటకు వచ్చేసరికి ఫ్యాన్స్ హార్ట్…
బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న "పెద్ది" షూటింగ్ వేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇది గ్రామీణ క్రీడల నేపథ్యంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ డ్రామా. గతంలో గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ ఏళ్ల తరబడి సాగడంతో, రామ్ చరణ్…
స్టంట్ మాస్టర్ల కోసం బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ తీసుకున్న కొత్త నిర్ణయం పరిశ్రమను ఆశ్చర్యపరిచేలా చేసింది. ఎన్నో ప్రమాదాలను తలచేసుకుంటూ కెమెరా ముందు ప్రాణాల్ని పణంగా పెట్టే స్టంట్ వర్కర్ల కోసం అక్షయ్ భారీ ఖర్చుతో వైద్య ఇన్సూరెన్స్ సౌకర్యం…
సినిమా వాళ్ల వారసలు సినిమాల్లోకి రావటం పెద్ద విషయం ఏమీ కాదు. కానీ ఇప్పుడు కర్ణాటక రాజకీయ నేత గాలి జనార్దన రెడ్డి కుమారుడు కిరీటి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ‘జూనియర్’ సినిమాతో తెలుగు, కన్నడలో ఒకేసారి హీరోగా అడుగుపెట్టాడు. మాస్-కమర్షియల్…
ఇప్పుడు సినిమా కలెక్షన్ల సంగతే వేరు. వందల కోట్లు అనే మాట వినిపిస్తే ఎవడూ తల తిప్పటం లేదు. మినిమమ్ టార్గెట్ – 1000 కోట్లు! మాక్స్ టార్గెట్? దంగల్ 2000 కోట్ల క్లబ్‌లో గర్జించిన సంగతి గుర్తుందా? అదే క్లబ్‌లో…
అనుష్క శెట్టి అంటేనే ఓ ప్రత్యేక క్రేజ్. ‘బాహుబలి’, ‘అరుంధతి’, ‘భాగమతి’ లాంటి చిత్రాల్లో ఆమె చూపిన ప్రతిభకు తెలుగు సినీ ప్రేక్షకుల్లో ఇప్పటికీ విడిచి పెట్టలేని ఫాలోయింగ్ ఉంది. చాలా సెలెక్టివ్‌గా, సంవత్సరంకి ఒక్కో సినిమా మాత్రమే చేసేందుకు ఆసక్తి…