బెల్లంకొండ ‘కిష్కింధపురి’ టీజర్ షాక్! – 35 ఏళ్ల క్రితం మిస్టరీ మళ్లీ తెరపై”

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఈసారి కేవలం యాక్షన్ కాదు… రక్తం గడ్డకట్టే హారర్ థ్రిల్లర్‌తో వస్తున్నాడు! అనుపమ పరమేశ్వరన్తో జోడీ కట్టిన కిష్కింధపురి టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవ బాంబ్లా డ్రాప్ చేసిన…

రవితేజ “మాస్ జాతర” టీజర్ ఎలా ఉంది?

మాస్ అనగానే రవితేజ వెంటనే గుర్తు వచ్చేస్తాడు! రవితేజ అంటేనే తెరపై మాస్‌ మహారాజా — ఈసారి కూడా అదే ఫార్ములా ఫుల్ లోడ్‌ అయ్యి వస్తోంది. టైటిల్‌కే "మాస్ జాతర" అంటే, కంటెంట్ ఏంటో ముందే హింట్‌ ఇచ్చేశారు అన్నమాట.…

‘జటాధర’ టీజర్ రివ్యూ: సుధీర్ బాబు త్రిశూల ఎంట్రీ, సోనాక్షి సిన్హా ఉగ్రరూపం థ్రిల్లింగ్!

టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు నుంచి కొత్తగా వస్తున్న సూపర్ నేచరల్ థ్రిల్లర్ ‘జటాధర’. ఈ చిత్రం టీజర్ వచ్చేసింది. ఫస్ట్ ఫ్రేమ్ నుంచే VFX, మిస్టిక్ వైబ్స్, హై డ్రామా – అన్నీ ఫుల్ లెవెల్‌లో ఉన్నాయి. ఆధ్యాత్మిక…

అనుష్క “ఘాటి” ట్రైలర్ రివ్యూ : గుట్టల నీడలో తిరుగుబాటుకు బీజం

అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన “ఘాటి” ట్రైలర్‌ ఒక్కసారి చూసిన వారిలో పలు భావోద్వేగాలు కలగజేస్తుంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, ఘాట్లలోని గంజాయి మాఫియా నేపథ్యంలో అల్లిన మానవతా గాధలా అనిపిస్తుంది. ఇది కేవలం మాదకద్రవ్యాల…

మహావతార్ నరసింహ: ప్రమోషన్ లేకుండా పవర్‌ఫుల్ బ్లాక్‌బస్టర్!

ఒక యానిమేషన్ సినిమా థియేటర్ల దగ్గర జనాలను ఇలా పరుగులు పెట్టిస్తుందని ఎవ్వరూ ఊహించలేదేమో. అదే మహావతార్ నరసింహ సినిమా సంచలనం. హరిహర వీరమల్లుకి పోటీగా ఒక రోజు ఆలస్యంగా రిలీజైన ఈ చిత్రం మీద రిలీజ్ ముందు అంచనాలు గట్టిగానేమీ…

యోగి ఆదిత్యనాథ్ పై బయోపిక్‌కు సెన్సార్ షాక్! నవల ఓకే, సినిమాకు నోనా?

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జీవితం ఆధారంగా రూపొందించిన ‘అజయ్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఎ యోగి’ సినిమాకు సెన్సార్ బోర్డు బ్రేక్ వేసింది. ఈ బయోపిక్‌కు సర్టిఫికెట్ ఇవ్వడానికి బోర్డు నిరాకరించ‌డంతో, చిత్ర నిర్మాతలు బాంబే హైకోర్టును ఆశ్రయించారు.…

తెలుగు ‘పవర్ హౌస్’ ఏంటి ఇలా ఉంది?,అసలు పవరే లేదు, ఒరిజనలే ఉంచేయండి

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వస్తున్న 'కూలీ'లోని ‘పవర్ హౌస్’ సాంగ్ ప్రస్తుతం ఇండియన్ సినిమాల్లో హాట్ టాపిక్. అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన ఈ పాట తమిళంలో విడుదలైన క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. అద్భుతమైన బీట్, ఎనర్జిటిక్ వోకల్స్‌తో పాటే…

‘అవతార్-3’ ట్రైలర్ వచ్చింది,అదరకొట్టింది … ఈసారి కథ ఏమిటంటే?

2009లో పండోరా అనే పేరును మన మనసుల్లో చెక్కిన జేమ్స్ కామెరూన్, అప్పటి నుంచి ప్రతి భాగంతో విజువల్స్‌కు కొత్త నిర్వచనం చెప్పాడు. మొదటి భాగం మనకు "ఆసక్తిని" ఇచ్చింది… రెండో భాగం "ఆశ్చర్యాన్ని"… కానీ మూడో భాగం? ఇది "అగ్నిలా…

దుల్కర్ మళ్లీ మ్యాజిక్ చేయనున్నాడా? ‘కాంత’ టీజర్‌తో మళ్లీ అదే ఫీలింగ్!

పేరుకే మలయాళ హీరో… కానీ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దుల్కర్ సల్మాన్. 'మహానటి', 'సీతారామం' వంటి సినిమాలతో స్ట్రెయిట్ తెలుగు హీరోలకే సవాల్ విసిరేలా క్రేజ్ సంపాదించాడు. అదే ఫాలోఅప్‌గా రానా దగ్గుబాటి నిర్మాణంలో రూపొందుతున్న ‘కాంత’…

సూర్య ‘కురుప్పు’ టీజర్: మాస్ మాంచి గేర్లతో బాక్సాఫీస్‌కి ఛాలెంజ్!

తమిళ హీరో సూర్య అంటేనే విభిన్నతకు మరో పేరు. ఎప్పుడూ కొత్త కథలు, కొత్త కోణాలు చూపించే అతనికి మాస్ సినిమాలపై కూడా మంచి పట్టు ఉంది. ఇక ఇప్పుడు వచ్చిందే సాలిడ్ మాస్ ప్యాకేజ్ లా కనిపిస్తున్న ‘కురుప్పు’. సూర్య…