సినిమా వార్తలు

మహేష్–రాజమౌళి షాకింగ్ ప్లాన్! ఈ దెబ్బతో కొత్త హిస్టరీ క్రియేట్ అవుతుంది!

ప్రస్తుతం ఏ తెలుగు సినిమాకు దేశ వ్యాప్తంగా విపరీతమైన హైప్ ఉందో అదే సూపర్ స్టార్ మహేష్ బాబు – ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న SSMB29. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత రాజమౌళి ఏం చేస్తారు,చూపిస్తారు? మహేష్ బాబు గ్లోబల్ లెవెల్‌లో ఎలా కనిపిస్తారు? — అన్న హైప్ స్కై లెవెల్‌లో ఉంది. ఫ్యాన్స్ మాటల్లో చెప్పాలంటే — “ గ్లోబల్ బెంచ్‌మార్క్ సినిమా ఇది!”

ఇంతగా విల్ బిల్డ్ అవుతున్న ఈ ప్రాజెక్ట్ నుంచి నవంబర్లోనే భారీ సర్ప్రైజ్ రాబోతోంది అన్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఆ ఈవెంట్ మీదే ఓ భారీ ట్విస్ట్ బయట పడింది!

మొట్టమొదటిసారి… సినిమా ఈవెంట్ నేరుగా ఓటీటీలో!

ఇప్పటి వరకు సినిమా ఈవెంట్స్ అనగానే — టీవీ, యూట్యూబ్ లైవ్, సోషల్ మీడియా స్ట్రీమింగ్!
కానీ SSMB29 ఈ లైన్‌ను బ్రేక్ చేస్తోంది.

ఇండియన్ సినిమా చరిత్రలోనే ఫస్ట్ టైమ్, ఒక మూవీ అల్ట్రా గ్రాండ్ ఈవెంట్‌ను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో లైవ్ స్ట్రీమ్ చేయబోతున్నారు!

ఇదే రాజమౌళి స్టైల్… హిస్టరీ చేయాలంటే ఇలాగే చేస్తారు.

అఫీషియల్: స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ & టైమింగ్ లాక్!

ఈ మైండ్‌బ్లోయింగ్ ఈవెంట్‌ను Jio + Hotstar ప్లాట్‌ఫాంలలో నవంబర్ 15 సాయంత్రం 6 గంటల నుంచి స్ట్రీమ్ చేయబోతున్నట్టు ఆఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది!

ఒకవైపు థియేటర్ లాంటి మూడ్… పైగా గ్లోబల్ ఆడియెన్స్ డైరెక్ట్‌గా కనెక్ట్! సరే.. ఈ స్టెప్స్‌నే “పాన్ వరల్డ్” అంటారు!

ఇక హైప్ లెవెల్? చెప్పలేనంత!

నవంబర్ 15 వరకు కౌంట్‌డౌన్ స్టార్ట్!
ఆ రోజు స్క్రీన్ ముందు మిలియన్ల కళ్ళు ఒక్కసారిగా ఫ్రీజ్ అవుతాయి!

Similar Posts