ఫోటోలుసినిమా వార్తలు

బ్లాక్ & వైట్‌లో ఇంత హాట్‌గానా? నేహా కొత్త షూట్ వైరల్ ! కుర్రాళ్ల హార్ట్‌బీట్ డబుల్!

‘డీజే టిల్లు’ సినిమాలో తన గడుసుతనంతో & గ్లామర్‌తో టిల్లు గాడినే కాదు, యూత్ మొత్తాన్ని ముప్పుతిప్పలు పెట్టిన బ్యూటీ నేహా శెట్టి. అలియాస్ మన ‘రాధిక’. సినిమాల్లోనే కాదు, సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు చేసే రచ్చ మామూలుగా ఉండదు. తాజాగా నేహా షేర్ చేసిన మోనోక్రోమ్ (బ్లాక్ అండ్ వైట్) ఫోటోషూట్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. కలర్ లేకపోయినా తన కళ్ళలోని షార్ప్ నెస్ తో & ఒంపుసొంపులతో నెటిజన్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఆ అందం వెనుక ఉన్న అసలు మ్యాటర్ ఇక్కడ చూడండి!

గ్రే-స్కేల్‌లో దొరికిపోయిన సొగసు !

“గ్రే-స్కేల్‌లో దొరికిపోయాను” అంటూ నేహా ఇచ్చిన ఫస్ట్ పోజు చూస్తుంటే, రంగులు లేకపోయినా ఆమె అందం వెయ్యి వోట్ల బల్బులా వెలిగిపోతోంది.

బాడీ హగ్గింగ్ డ్రెస్సు !

తన స్కిన్నీ ఫిగర్‌ను ఎలివేట్ చేస్తూ, జెన్-జెడ్ ఫ్యాషన్ ఐకాన్ అంటే నేనే అని ప్రూవ్ చేస్తోంది ఈ సొగసరి.

ఆ కళ్లలో ఏదో మ్యాజిక్ ఉంది బాస్ & చూస్తే చెమటలు పట్టాల్సిందే!

సాఫ్ట్ లైటింగ్ నేహా ఫీచర్స్ మీద పడుతుంటే, ఆమె కళ్లలో ఉన్న ఇంటెన్సిటీ చూసేవారికి మైండ్ బ్లాక్ చేస్తోంది.

మినిమల్ మేకప్ !

ఎలాంటి హంగులు లేకపోయినా, కేవలం తన నాచురల్ ఎక్స్‌ప్రెషన్స్‌తోనే నెటిజన్ల మనసు దోచుకుంటోంది ఈ ‘రొమాంటిక్’ బ్యూటీ.

‘మెహబూబా’ నుంచి ‘రొమాంటిక్’ వరకు !

ఆకాష్ పూరీ సరసన కెరీర్ మొదలుపెట్టి, ఒక్కో సినిమాతో తన గ్లామర్ డోస్ పెంచుతూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.

రాధికా అంటే ఒక వైబ్ !

‘డీజే టిల్లు’లో ఆమె పండించిన ఆ నెగటివ్ షేడ్స్ ఉన్న రాధిక పాత్ర ఇప్పటికీ ఒక ట్రెండ్ సెట్టర్.

మాగ్జిమమ్ ఇంపాక్ట్!

ఇటీవల వచ్చిన సినిమాల్లో తన మార్కు నటనతో & ఫ్రెష్ లుక్స్‌తో ఆడియన్స్‌ను మెప్పించి తన మార్కెట్‌ను సుస్థిరం చేసుకుంటోంది.

గ్లామర్ బొమ్మ కాదు!

కేవలం అందాల ప్రదర్శనకే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

‘డూడ్’ అటాక్!

ప్రస్తుతం నేహా చేతిలో క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి, తమిళంలో కూడా తన కిక్కు ఎలా ఉంటుందో పరిచయం చేయడానికి రెడీ అయిపోయింది.

దుమ్ము దులుపుతోంది !

వరుస ఫోటోషూట్లతో నెట్టింట మంటలు పుట్టిస్తున్న ఈ రాధికమ్మ, మున్ముందు ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఒకవైపు వైవిధ్యమైన సినిమాలతో బిజీగా ఉంటూనే, మరోవైపు ఇలాంటి హాట్ ఫోటోషూట్లతో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది నేహా. గ్లామర్ & టాలెంట్ కలగలిసిన ఈ బ్యూటీ, రాబోయే రోజుల్లో మరిన్ని ప్రయోగాత్మక పాత్రలతో ప్రేక్షకులను అలరించడం ఖాయం. రాధికా.. నీ స్పీడు చూస్తుంటే టాప్ గేర్ వేయడం గ్యారెంటీ!

Similar Posts