అల్లు అర్జున్ Vs పవన్ కళ్యాణ్: జపనీస్ డైలాగ్ వార్!

OG ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్న సమయంలో.. మేకర్స్ ఒక్కసారిగా షాకింగ్ మూవ్ చేశారు. నిన్న రాత్రి “వాషి యో వాషి” అనే జపనీస్ సాంగ్ రిలీజ్ చేసి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. ఈ పాటను సుజీత్ రాసి,…

రష్మికా మందన్నా కి భారీ ఆఫర్,బిగ్ అప్‌డేట్!

నేషనల్ క్రష్ రష్మికా మందన్నా కెరీర్‌ గ్రాఫ్‌ పీక్స్‌లో కొనసాగుతోంది. ఇప్పుడు బాలీవుడ్‌ అత్యంత ప్రతిష్టాత్మకమైన సూపర్‌హీరో సినిమా క్రిష్ 4లో హీరోయిన్‌గా నటించేందుకు ఆమె పేరు వినిపిస్తోంది. హృతిక్ రోషన్ సరసన జోడీగా కనిపించే అవకాశముందని ఇండస్ట్రీ బజ్. ప్రస్తుతం…

అక్కినేని లెగసీకి గిఫ్ట్‌ “శివ” రీ-రిలీజ్! డేట్ వచ్చేసింది

తెలుగు ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్ అనే పదాన్ని నిజంగా అర్థం చెప్పే సినిమా ఏదైనా ఉంటే అది “శివ” మాత్రమే. ఈ సినిమా కేవలం బ్లాక్‌బస్టర్‌ మాత్రమే కాదు — ఇండియన్ సినిమాకే ఓ కల్చరల్ షాక్ ఇచ్చిన ప్రాజెక్ట్. రామ్…

కిరణ్ అబ్బవరం ‘K-ర్యాంప్’ టీజర్: బూతులు.. లిప్‌లాక్స్.. ఇలా రెచ్చిపోయావేంటి రాజా!

గతేడాది ‘క’ తో మళ్లీ హిట్ ట్రాక్‌లోకి ఎంటరైన కిరణ్ అబ్బవరం… ఈ ఏడాది ‘దిల్ రుబా’ తో మాత్రం గట్టిగా కిందపడ్డాడు. కానీ వెనుకడుగు వేసే హీరో కాదు ఆయన. వరుసగా కొత్త సినిమాలతో మళ్లీ రేసులోకి వచ్చేశాడు. వాటిల్లో…

మారుతి ‘బ్యూటీ’ మూవీ రివ్యూ

విశాఖ వీధుల్లో ట్యాక్సీ డ్రైవ్ చేస్తూ లైఫ్ లాగుతూంటాడు నారాయణరావు (నరేష్). అతనికి తన కూతురు అలేఖ్య (నీలఖి) అంటే ప్రాణం. అయితే ఆమె మాత్రం కుటుంబ పరిస్దితిని పట్టించుకునేంత ఇంకా ఎదగలేదు. ఎదిగినా అవసరం లేదనుకునే మెంటాలిటీ. దాంతో తమ…

ప్లాఫ్ నుంచి పీక్‌కి: 140 కోట్ల నష్టం తర్వాత బ్లాక్‌బస్టర్ కొట్టిన విశ్వ ప్రసాద్!

చాలా మంది నిర్మాతలు ఒక ప్లాఫ్ వస్తే భరించలేక వెనక్కి తగ్గిపోతారు. కానీ ధైర్యంగా ఆ నష్టాలను ఎదుర్కొని, సమస్య ఎక్కడుందో కనుక్కొని, రిక్టిఫై చేసుకుని తిరిగి హిట్ కొట్టే నిర్మాతలు చాలా అరుదు. అలాంటి వారిలో పీపుల్స్ మీడియా విశ్వ…

ఆర్ధికంగా కష్టాల్లో ఉన్నానని ఓపెన్‌గా చెప్పేసిన మంచు లక్ష్మి!

తనే హీరోయినిగా, నిర్మాతగా తీసుకొస్తున్న మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ ‘దక్ష’ ఈ నెల 19న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో ప్రమోషన్లతో బిజీగా ఉన్న మంచు లక్ష్మీ, ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలోని ఎప్పుడూ వినని విషయాలు బయటపెట్టింది. “కొంతకాలంగా నేను…

స్క్రీన్ నుంచి స్పోర్ట్స్ వరకు: ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కి అంబాసిడర్‌ గా రామ్ చరణ్ !!

జాతీయ ఆర్చరీ అసోసియేషన్‌ (AAI) గురువారం ప్రకటించిన ఈ వార్తతో ఫ్యాన్స్‌లో జోష్ మామూలుగా లేదు. న్యూఢిల్లీలోని యమున స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా అక్టోబర్ 2 నుంచి 12 వరకు జరగబోయే ఈ ప్రతిష్టాత్మక లీగ్‌లో, దేశీయ ఆర్చర్లు మాత్రమే కాదు…

బేబీ, లిటిల్ హార్ట్స్ మాదిరిగా సర్ప్రైజ్ హిట్ ఇస్తుందా ‘బ్యూటీ’?

ఏ మారుతి టీం ప్రొడక్ట్, వానరా సెల్యూలాయిడ్, జీ స్టూడియో బ్యానర్లపై ఆయన నిర్మించిన చిత్రం ‘బ్యూటీ’. అంకిత్ కొయ్య, నీలఖి, నరేష్, వాసుకి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేని ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించగా.. జె.ఎస్.ఎస్.…

తమిళ పరిశ్రమలో విషాదం – రోబో శంకర్ అకాల మరణం!, కమల్ హాసన్ నివాళి

తమిళ సినీ పరిశ్రమకు షాక్ ఇచ్చిన వార్త ఇది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ప్రముఖ హాస్యనటుడు రోబో శంకర్ (46) గురువారం రాత్రి చెన్నైలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా విషమించి తుదిశ్వాస విడిచారు. ఆఖరి క్షణాలు…

“మహావతార్ నరసింహ” హఠాత్తుగా ఓటీటీ లో స్ట్రీమింగ్ మొదలు – ఎందుకిలా ?

భారతీయ పురాణాల్లోని శక్తివంతమైన అవతారాలలో ఒకటైన నరసింహుడి ఆధారంగా తెరకెక్కిన “మహావతార్ నరసింహ” సినిమా, ఈ ఏడాది థియేటర్లలో భారీ విజయాన్ని సాధించింది. విజువల్ గ్రాండ్యూర్, రక్తికట్టించే యాక్షన్ సన్నివేశాలు, ఆధునిక యానిమేషన్ టెక్నాలజీతో దేవతా కథనాన్ని కొత్తగా అల్లిన తీరు…

“మనీ హైస్ట్”కు వారసుడా? – నెట్‌ఫ్లిక్స్ కొత్త స్పానిష్ బ్లాక్‌బస్టర్ సీక్రెట్స్!

మాడ్రిడ్ ఔట్‌స్కర్ట్స్‌లోని ఓ భారీ స్టూడియోలో, టెలివిజన్ ఇండస్ట్రీ స్టార్‌లతో కిక్కిరిసిన వాతావరణంలో నెట్‌ఫ్లిక్స్ మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేయడానికి సిద్ధమైంది. తన గ్లోబల్ హిట్ “మనీ హైస్ట్” కి వారసుడి కోసం కొత్త ప్రయోగం చేస్తోంది. ఈ శుక్రవారం విడుదల…