50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ – ఎక్కడ ఆగింది “కూలీ” రేసు?

సూపర్ స్టార్ రజనీకాంత్ – దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన “కూలీ” కు తెలుగు ప్రేక్షకుల మధ్య మంచి క్రేజ్ కనిపించింది. లోకేశ్ బ్రాండ్‌కు ఉన్న పాజిటివ్ బజ్ కూడా ఈ చిత్రానికి కలిసొచ్చింది. ఇప్పుడు సినిమా ఫస్ట్ వీక్…

వార్ ముగిసింది… స్టార్ కాంబోలు మరణించినట్లే!

నార్త్– సౌత్ స్టార్ కాంబోస్ అంటేనే భారీ అంచనాలు! తెలుగు స్టార్‌లు తమ మార్కెట్‌ని ఇండియా మొత్తానికే కాక గ్లోబల్‌గా విస్తరించుకున్న తరుణంలో, బాలీవుడ్ కూడా వీరిని దగ్గర చేసుకోవాలని ప్రయత్నించింది. అదే ప్లాన్‌లో ఆదిపురుష్ వంటి సినిమాలు వచ్చి బోల్తా…

రామ్… నీ కెరీర్‌తో గ్యాంబిల్ చేస్తున్నావా? ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజ్ షాక్!

హీరో రామ్ గత కొంతకాలంగా వరుస ఫ్లాఫ్ లతో సతమతమవుతున్నాడు. అలాంటి టైమ్‌లోనే ఆయన “ఆంధ్ర కింగ్ తాలూకా” అనే డిఫరెంట్ ప్రాజెక్ట్‌పై భారీ గ్యాంబిల్ చేస్తున్నాడు. ఈ మూవీకి ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫేం పి.మహేష్ బాబు దర్శకత్వం…

చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్ చూసారా?… ఒక్క సీన్‌కి థియేటర్స్ షేక్ అవుతాయి!

మెగాఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘విశ్వంభర’ నుంచి మోస్ట్ అవైటెడ్ గ్లింప్స్‌ను మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే స్పెషల్‌గా మేకర్స్ రిలీజ్ చేశారు. దర్శకుడు వశిష్ట ముందే చెప్పినట్లుగా— “ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ అనుభూతి ఇస్తుంది” —అని గ్లింప్స్…

షాకింగ్ : ‘కూలీ’ కి నెగిటివ్ టాక్..కానీ నిర్మాతలకు కోట్లలో లాభాలు!

సూపర్‌స్టార్ రజినీకాంత్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన క్రేజీ మూవీ ‘కూలీ’ భారీ అంచనాల నడుమ విడుదలై భారీగా ఓపెన్ అయ్యింది. ‘జైలర్’ సక్సెస్ తర్వాత సన్ పిక్చర్స్ ఈ ప్రాజెక్ట్‌పై మరీ పెద్ద బెట్స్ వేసింది. రజినీకి ఏకంగా…

వినాయక చవితి బోనస్ పోగొట్టుకున్న రవితేజ – ఫ్యాన్స్ ఆగ్రహం?

రవితేజ నటిస్తున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్ మాస్ జాతర మొదటి నుంచి ఆగస్టు 27న రిలీజ్ అవుతుందని ప్రచారం చేసారు. కానీ ఇప్పుడు ఆ ప్లాన్ పూర్తిగా మారిపోయింది. కొత్త రిలీజ్ డేట్ బయిటకు వచ్చింది. అది మరేదో కాదు సెప్టెంబర్ 5…

వార్ 2 నష్టాలు, రవితేజ సినిమాతో కాంపన్సేషన్?

సోషల్ మీడియాలో, ఫిలింనగర్‌లో, ఫిల్మ్ సర్కిల్స్ లో ఎక్కడ విన్నా ప్రొడ్యూసర్ నాగ వంశి గురించే. వార్ 2 – కూలీ క్లాష్‌ నేపథ్యంలో ఆయన్నే ఎక్కువగా చర్చిస్తున్నారు. ఎన్టీఆర్‌కు హార్డ్‌కోర్‌ ఫ్యాన్‌ అయిన నాగ వంశి, వార్ 2 తెలుగు…

“షారూఖ్ కొడుకు డైరెక్షన్ లో సిరీస్.. ట్రైలర్ ఎలా బాస్?”

బాలీవుడ్ కింగ్ ఖాన్ వారసుడిగా అందరూ ఆర్యన్ ఖాన్‌ నుంచి హీరో ఎంట్రీనే ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ అతను అందరి ఊహలకు షాక్ ఇచ్చేలా కెమెరా ముందు కాకుండా, కెమెరా వెనక డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు! ఆర్యన్ డైరెక్షన్‌లో తెరకెక్కిన తొలి…

అల్లూ అర్జున్ – అట్లీ మూవీ కాస్టింగ్ లిస్ట్ చూస్తే షాక్ అవటం ఖాయం

అల్లూ అర్జున్ – అట్లీ సినిమా ప్యానిండియా స్థాయిలో మాత్రమే కాదు, వరల్డ్ వైడ్ రేంజ్ లో హైప్ క్రియేట్ చేస్తోంది. కానీ ఇప్పుడు వినిపిస్తున్న కాస్టింగ్ అప్డేట్స్ నెట్‌లో రచ్చ రచ్చ చేస్తున్నాయి. ముగ్గురు హీరోయిన్లు? దీపికా కన్ఫామ్.మృణాల్ ఠాకూర్,…

కొరటాల శివ – ఇలాంటి టర్న్ తీసుకుంటాడని మనం అసలు ఊహించం!

“మిర్చి”, “శ్రీమంతుడు”, “జనతా గ్యారేజ్”, “భరత్ అనే నేను” లాంటి సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన కొరటాల శివ, ఒక టైమ్‌కి హిట్ మిషన్‌ లా మారిపోయారు. కానీ “ఆచార్య” ఫ్లాప్, “దేవర” మిక్స్‌డ్ బజ్ ఆయన కెరీర్‌ను స్లో మోడ్‌లోకి…

హన్సిక సోషల్ మీడియా రీఎంట్రీ వెనుక హిడెన్ ట్విస్ట్ ఉందా?

ఐదు వారాల నిశ్శబ్దం తర్వాత, హీరోయిన్ హన్సిక మోత్వానీ ఒక్కసారిగా సోషల్ మీడియాలో బ్లాస్ట్ ఇచ్చింది. విడాకుల రూమర్స్ రచ్చ రచ్చ చేస్తున్న టైమ్‌లో, తన బాలీ వెకేషన్ పిక్స్ షేర్ చేసి అందరినీ కన్ఫ్యూజ్ చేసింది. 2022లో జైపూర్‌లో గ్రాండ్…

మోక్షజ్ఞ ఎంట్రీ మళ్లీ వాయిదా? బాలయ్య సీక్రెట్ ప్లాన్ ఏమిటి?

నందమూరి అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ తేజ డెబ్యూ కి ఇంకా ముహూర్తం ఫిక్సవ్వలేదు. “ఇదిగో వస్తున్నాడు… అదిగో వస్తున్నాడు…” అంటూ వార్తలు వచ్చినా, వాస్తవానికి ఇప్పటి వరకు లాంచ్ కూడా జరగలేదు. గతంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అధికారిక…