₹4000 కోట్ల ‘రామాయణం’ పై నిర్మాత బోల్డ్ స్టేట్మెంట్, ఆ సినిమాలతో పోలికా?

ప్రస్తుతం హిందీ సినిమా ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్‌ ‘రామాయణ’ . రణబీర్ కపూర్ హీరోగా, నితేష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం, రెండు భాగాలుగా భారీ బడ్జెట్‌తో (₹4,000 కోట్లు!) నిర్మితమవుతోంది. ఈ మ్యాగ్నం ఓపస్‌కి…

మెగాస్టార్ సినిమాకి ఇలా జరగటమేంటి?

చిరంజీవి జన్మదిన సందర్భంగా రీ-రిలీజ్ చేసిన స్టాలిన్ 4K ఊహించని రీతిలో బోల్తా పడింది. ఫ్యాన్స్ గ్రాండ్‌గా ప్లాన్ చేసిన ఈ రీ-రిలీజ్ షోస్‌కు ప్రేక్షకుల నుంచి అసలు రెస్పాన్స్ రాలేదు. కొన్ని షోల్లో మాత్రమే ఓకే ఆక్యుపెన్సీ కనపడగా… మిగతావి…

మహేష్ SSMB29 రిలీజ్ డేట్ లాక్! డేటు చూసి షాక్ అవ్వాల్సిందే!

సూపర్‌స్టార్ మహేష్ బాబు మరియు మాస్టర్ డైరెక్టర్ ఎస్‌.ఎస్‌. రాజమౌళి మొదటిసారి కలసి చేస్తున్న SSMB29 కోసం క్రేజ్ ఇప్పటికే ఆకాశాన్ని తాకింది. అభిమానుల అంచనాలు, సోషల్ మీడియాలో హవా, ట్రైలర్ కాన్‌సెప్ట్ లు ఓ రేంజిలో ఉన్నాయి. ఈ సినిమా…

సంక్రాంతి రేస్ స్టార్ట్: ప్రభాస్ vs. చిరంజీవి vs. నవీన్… ఎవరు గెలుస్తారు?

సంక్రాంతి 2026 రేస్ ఆఫీషియల్ గా మొదలైంది! చిరంజీవి “మన శంకర వరప్రసాద్ గారు” ఫెస్టివల్ రిలీజ్ ఖరారవటంతో… ఇప్పుడు అందరి చూపు ప్రభాస్ పై పడింది! అంతకు ముందు ప్రకటించిన డిసెంబర్ 5, 2025 డేట్ పక్కన పెట్టి, ‘ది…

NTR స్ట్రాటజిక్ సైలెన్స్ వెనుక రియల్ రీజన్!

“వార్ 2” రిలీజ్‌ పంక్షన్ లో చేసిన కామెంట్స్ తో NTR చుట్టూ ఓ కనపడని వివాదం నెలకొంది. సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. దానికి సినిమా బాక్సాఫీస్‌లో ఊహించిన విజయాన్ని అందుకోకపోవడం అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యింది. ఇవి చాలదన్నట్లు…

జడ్జిని ‘మామా’ అంటే ఊరుకుంటారా?… అక్షయ్-అర్షద్‌లకు సమన్లు!

బాలీవుడ్‌లో పాపులర్ లీగల్ కామెడీ ఫ్రాంచైజ్ జాలీ ఎల్ఎల్బీ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. కానీ ఈసారి సినిమా ప్రమోషన్ కారణంగా కాదు… నేరుగా న్యాయస్థానం తలుపులు తట్టింది. పుణెలోని సివిల్ కోర్టు బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ , నటుడు అర్షద్ వార్సీ…

“హోటల్‌కి రా” అంటూ హీరోయిన్‌కు అసభ్య మెసెజ్ లు.. పార్టీ నేతపై సంచలన ఆరోపణలు!!

జర్నలిస్టుగా,చిన్న మళయాళ సినిమాల్లో హీరోయిన్ గా చేసిన రినీ ఆన్ జార్జ్ చేసిన సంచలన ఆరోపణలు కేరళ రాజకీయాల్లో షాక్ క్రియేట్ చేశాయి. రినీ చెబుతున్నది ఏమిటంటే—ఒక ప్రముఖ పార్టీకి చెందిన యువ నేత తనకు అసభ్యకరమైన సందేశాలు పంపి, హోటల్‌కి…

బాలయ్యను హిందీకి పంపే గట్టి ప్లాన్! వర్కవుట్ అయితే రచ్చే

దసరా రేసులో ఓజీ, అఖండ-2 రెండు సినిమాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి ఫైట్ కేవలం టాలీవుడ్ లెవెల్‌లో కాదు, పాన్-ఇండియా లెవెల్‌లో ఉండబోతోందని ఫిల్మ్ సర్కిల్స్ చెబుతున్నాయి. ముఖ్యంగా బాలకృష్ణ స్టారర్ ‘అఖండ-2’ ను హిందీ బెల్టులో బలంగా…

ముగిసిన టాలీవుడ్‌ స్ట్రైక్‌ : ఎవరు గెలిచారు – నిర్మాతలా? కార్మికులా?

తెలంగాణ సినీ పరిశ్రమలో దాదాపు 18 రోజులుగా సాగిన సమ్మెకు తెరపడింది . సినీ కార్మికులకు 22.5% వేతన పెంపు పై ఇరు పక్షాలు అంగీకరించాయి. దిల్ రాజు వ్యాఖ్యలు షూటింగ్స్ ఆగిపోవడంతో పరిశ్రమ మొత్తం ఇబ్బందులు పడ్డాయని తెలిపారు.సీఎం రేవంత్…

“పరదా” సినిమా రివ్యూ: ఫెమినిస్ట్ డ్రామా ఎలా ఉంది?

ఆంధ్రప్రదేశ్‌లోని పడతి అనే ఓ మారుమూల గ్రామం. అక్కడ ఓ వింత ఆచారం. పెళ్లికాని అమ్మాయిలు ముఖాన్ని పరదాతో కప్పుకోవాలి! ఆ ఊరుకే చెందిన సుబ్బలక్ష్మి (అనుపమ పరమేశ్వరన్), ఈ నియమాన్ని పాటిస్తూ, తన ప్రేమికుడు రాజేష్‌ (రాగ్ మయూర్) తో…

మెగాస్టార్ పుట్టినరోజు సీక్రెట్ లొకేషన్ బయటపడింది!?

మెగాస్టార్ చిరంజీవి ఈ రోజుతో 70 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. సాధారణంగా ఇంత పెద్ద మైలురాయి వేడుక హైదరాబాద్‌లో అభిమానుల మధ్య జరుగుతుందని అందరూ ఊహించారు. కానీ ఈసారి చిరు సర్‌ప్రైజ్ ఇచ్చేశారు. తెల్లవారుజామునే కుటుంబ సభ్యులతో ప్రైవేట్ జెట్‌లో గోవా…

నాగ చైతన్యే స్పందించాల్సి వచ్చింది… ఈ రూమర్స్ వెనుక ఎవరున్నారు?

ఇటీవల టాలీవుడ్‌లో ఒక వార్త బాగా వైరల్ అయింది. నాగ చైతన్య – కోరటాల శివ కాంబోలో సినిమా వస్తోందట! ఈ అప్‌డేట్ సోషల్ మీడియాలో ఊపందుకోవడంతో అభిమానుల్లో కూడా కొత్త ఎగ్జైట్మెంట్ మొదలైంది. అయితే, ఈ వార్తను చూసి నాగ…