బాబు మోహ‌న్ పై మ‌ర్డ‌ర్ స్కెచ్! ఇంత జరిగిందా?

రాజకీయాల్లో ఉన్నప్పుడు రకరకాల మర్డర్ స్కెచ్ లు జరుగుతూంటాయి. అలాంటి ఒక మర్డర్ స్కెచ్ తనపై జరిగిందని ఒకప్పటి రాజకీయనాయకుడు బాబు మోహన్ ఓ ఇంటర్వూలో రివీల్ చేసారు. తాను ఆ మర్డర్ స్కెచ్ నుంచి తృటిలో ప్రాణాపాయం నుంచి త‌ప్పించుకున్న…

డైరక్టర్ అట్లీకు అల్లు అర్జున్ ఆ కండీషన్?

ల్లు అర్జున్‌ (Allu Arjun) – అట్లీ (Atlee Kumar) సినిమా మొదలయ్యేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పుష్ప 2 తర్వాత చేసే చిత్రం కావటంతో ఈ సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. ఈ నేపద్యంలో మీడియాలో గత కొన్ని రోజులుగా ఈ…

‘రామం రాఘవం’ OTT రిలీజ్ డేట్, స్ట్రీమింగ్ పార్టనర్ డిటేల్స్

ఎంతో పెద్ద హిట్ టాక్ వస్తే తప్పించి చిన్న సినిమాలు చాలా వరకూ థియేటర్ లో చూడటం లేదు. వాటిని ఓటిటిలో వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకుంటున్నారు. అలాంటి సినిమాల్లో ఒకటి కమెడియన్‌ ధన్‌రాజ్‌ (Dhanraj) దర్శకత్వం వహిస్తూ నటించిన తొలి చిత్రం…

రజనీ ‘కూలీ’తెలుగు బిజినెస్ బ్రేక్ ఈవెన్

హీరో రజనీకాంత్‌ (Rajinikanth)కు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ఆయన సినిమాలు ఇక్కడ చాలా సూపర్ హిట్లు అయ్యాయి. అలాగే దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ కు ఇక్కడ అదిరిపోయే మార్కెట్ ఉంది. ఆయన రీసెంట్ హిట్ లియో సక్సెస్ గురించి చెప్పక్కర్లేదు.…

టిక్కెట్ రేటు పెంచి అమ్మారని కన్సూమర్ కోర్ట్ కు, 75 రెట్లు నష్టపరిహారం తో తీర్పు

థియేటర్ వాడు ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా ఎక్కువ రేటుకు మీ అభిమాన హీరో సినిమా టిక్కెట్ అమ్మితే ఏం చేస్తారు? ఒక రజనీకాంత్ అభిమాని ఈ విషయాన్ని కన్జ్యూమర్‌ గ్రీవెన్స్‌ కమీషన్ (CDRC)కి తీసుకెళ్లాడు. విజయం సాధించాడు. మొదటి నుంచి…

తొడల్లో దాచి నటి స్మగ్లింగ్, షాకింగ్ డిటేల్స్

అప్పుడప్పుడూ బంగారాన్ని రకరకాల మార్గాల్లో దాచి స్మగ్లింగ్ చేయటం సినిమాల్లో చూస్తూంటాం. అయితే అవి చాలా సార్లు నిజ జీవితం నుంచి తీసుకున్నవే అని కొన్ని సంఘటనలు వెలుగులోకి వచ్చినప్పుడు అర్దమవుతుంది. ఇప్పుడు కర్ణాటక లో సంచలనం సృష్టిస్తున్న నటి స్మగ్నింగ్…

రెండేళ్ల లవ్ కు బ్రెకప్ చెప్పిన తమన్నా? ఎక్కడ తేడా కొట్టింది

మిల్కీ బ్యూటీ తమన్న అలాగే బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ… ఇద్దరు కూడా దాదాపు రెండు సంవత్సరాలనుంచి ప్రేమించుకుంటున్నారనే సంగతి తెలిసిందే. త్వరలో పెళ్లికూడా చేసుకోబోతున్నట్లు.. హింట్లు కూడా ఇచ్చారు. కానీ చివరికి ఏమైందో తెలియదు కానీ… తమ రిలేషన్ కు…

అల్లు అరవింద్ ప్రెస్ మీట్… ‘తండేల్’ కలెక్షన్స్ కు దెబ్బ కొట్టిందా?

కొన్ని విషయాలు వినటానికి చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి మీరు ఇప్పుడు చదవబోయేది. నిర్మాతలు అల్లు అర‌వింద్, బ‌న్నీ వాసు చేసిన ప్రెస్ మీట్ వ‌ల‌న తండేల్ సినిమా క‌లెక్ష‌న్స్‌కి దెబ్బ‌ప‌డిందట. అవును ఈ విష‌యాన్ని బ‌న్నీ వాసు…

ఉద్యమం రావాలి..నేనే చేస్తా: దిల్ రాజు

తాజాగా ప్రముఖ నిర్మాత తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు సినిమాలను పైరసీని అరికట్టడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీ రిలీజ్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కోట్లు పెట్టి సినిమాలు నిర్మిస్తే అవి…

రవితేజ ఓల్డ్ సూపర్ హిట్ సాంగ్ రీమిక్స్..!

పాత పాటలు కొత్త సినిమాల్లో రీమిక్స్ చేయటం ఆ మద్యన తెగ జరిగింది. అయితే ఆ ట్రెండ్ ఆగింది. అయితే ఇప్పుడు మరో సారి రవితేజ ఆ ట్రెండ్ కు తెర తీయబోతున్నాడు. రవితేజ హీరోగా నటిస్తున్న “మాస్ జాతర” సినిమాలో…

ఒడిశా అడవులకి మహేష్.. నమ్రత ఎమోషనల్ సెండాఫ్..

మహేష్ బాబు ఒడిశా అడవులకు బయిలుదేరారు. అక్కడకు ఎందుకు బయిలుదేరాలో మనందరికీ తెలుసు. ప్రముఖ దర్శకుడు జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న SSMB29 సినిమా కోసం. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రాజమౌళి ఈ…

నెట్ఫ్లిక్స్ సబ్స్క్రైబర్స్ కి అలెర్ట్.,జాగ్రత్త అంటూ వార్నింగ్

ఇవాళ ఇండియాలో కూడా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ తమ సంస్ద కార్యకలాపాలు విస్తరించింది. ఇక్కడ ఆ సంస్దకి సబ్స్క్రైబర్స్ పెరిగారు. దాంతో ఆ సంస్ద పేరుతో కొన్ని మోసాలు, స్కామ్ లు మొదలయ్యాయి. ఆ విషయమై నెట్ ప్లిక్స్ తాజాగా…