సైలెంట్‌గా థియేటర్స్ నుంచి… డైరెక్ట్‌గా ప్రైమ్‌లోకి!
సాధారణంగా థియేటర్ నుంచి OTT కి రావడానికి కనీసం 28 రోజులు టైమ్ పడుతుంది. కానీ అల్లరి నరేష్ తాజా సినిమా “12A రైల్వే కాలనీ” మాత్రం అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ… రిలీజ్‌కి కేవలం 20 రోజుల్లోనే Prime Video…
