ఫేక్ న్యూస్, ట్రోలింగ్ వల్లే నా తల్లి ప్రాణాలు పోయాయి
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో తనపై వచ్చిన ఆరోపణలతో నెలల తరబడి సోషల్ మీడియాలో ట్రోలింగ్, ఫేక్ న్యూస్ ఎదుర్కొన్న నటి హేమా కొల్లా, కన్నీళ్లు పెట్టే వీడియోను విడుదల చేశారు. ఆమెలాగే కుటుంబం కూడా ఈ ఒత్తిడిని భరించలేకపోయిందని, ముఖ్యంగా…
