‘వార్ 2’ ఫెయిల్యూర్‌పై నాగ వంశీ షాకింగ్ కామెంట్స్!
జూనియర్ ఎన్టీఆర్ దాదాపు పది ఏళ్లుగా ఓ ఫెయిల్యూర్ లేకుండా దూసుకుపోతూ వస్తున్నారు. కానీ ఆ విజయ శ్రేణి ‘వార్ 2’తో ముగిసింది. ఆ సినిమా వెనుక ఉన్న కీలక వ్యక్తుల్లో ఒకరు నిర్మాత నాగ వంశీ. తెలుగు రాష్ట్రాల్లో ‘వార్…
