ఈ ఒక్క సినిమాతోనే ‘మైత్రీ’, గోల్డ్ మైన్ తవ్వుకోబోతోంది

తెలుగు సినిమా అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ చాలా పెద్ద రిస్క్ తీసుకుంది అన్నారు అంతా. అయితే ఇప్పుడు మైత్రీ గోల్డ్ మైన్స్ తవ్వుకోవటానికి రెడీ అయ్యిందని అందరికి అర్దమవుతోంది. ఎవ్వరూ ఊహించని విధంగా తమిళ స్టార్…

అజిత్ ‘ప‌ట్టుద‌ల‌’ OTT డేట్, ఈ నెల్లోనే

అజిత్ కుమార్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఫిల్మ్ 'పట్టుదల'. తమిళంలో తెరకెక్కిన 'విడాముయ‌ర్చి'కి తెలుగు డబ్బింగ్ ఇది. ఇందులో త్రిష హీరోయిన్. యాక్షన్ కింగ్ అర్జున్, రెజీనా ప్రధాన పాత్రలు పోషించారు. మగిళ్ తిరుమేని దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన…

‘పట్టుదల’కలెక్షన్స్ మరీ ఇంత దారుణమా?!

ఒకప్పుడు తమిళ స్టార్ హీరో అజిత్ (Ajith Kumar)సినిమాలు తెలుగులోనూ బాగా ఆడేవి. అయితే గత కొంతకాలంగా ఆ ట్రెండ్ రివర్స్ అయ్యింది. తమిళంలో సూపర్ హిట్ అయిన సినిమాలు ఇక్కడ మినిమం కూడా పే చెయ్యటం లేదు. అయినా పట్టుదల…

Ajith: పాపం అజిత్..పెద్ద దెబ్బే పడుతోందే!?

తమిళ స్టార్ హీరో అజిత్ కు తెలుగులోనూ ఒకప్పుడు మంచి మార్కెట్ ఉండేది. ఇప్పుడు తెలుగులో మినిమం ఓపినింగ్స్ కూడా రావటం లేదు. విజయ్, కార్తీ వంటి స్టార్స్ ఇక్కడ దూసుకుపోతున్నారు. కానీ అజిత్ వెనకబడ్డారు. సర్లే తెలుగు మార్కెట్ కు…

సినీ పద్మాలు అందుకున్న సెలబ్రెటీలుకు శుభాకాంక్షలు

కేంద్ర ప్రభుత్వం ప్ర‌క‌టించిన ప‌ద్మ పుర‌స్కారాల‌లో నంద‌మూరి బాల‌కృష్ణ‌కు ప‌ద్మభూష‌ణ్ ద‌క్కింది. ఇది బాల‌య్య అభిమానుల‌కే కాదు. తెలుగు చిత్ర‌సీమ‌కు, తెలుగు సినీ అభిమానుల‌కు, తెలుగువాళ్ల‌కు పండ‌గ‌లాంటి వార్త‌. రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు (Padma Awards)…