విజయ్ దేవరకొండ సినిమాలో అమితాబ్

రీసెంట్ గా కల్కి చిత్రంలో కనిపించిన అమితాబ్ బచ్చన్ త్వరలో విజయ్ దేవరకొండ సినిమాలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ప్యాన్ ఇండియా సినిమా చేయాలనుకున్నప్పుడు హిందీ నుంచి కొందరు స్టార్స్ ని తీసుకురావటం కామన్ గా జరుగుతోంది. అదే విధంగా ఇప్పుడు విజయ్…