అనసూయ ని వేధించిన కడప యువకుడు అరెస్ట్!
సోషల్ మీడియా అంటే ఏదైనా రాయొచ్చు, ఎవరినైనా వేధించొచ్చు అనుకునే వాళ్లకు మైండ్ బ్లాక్ అయ్యే అప్‌డేట్ ఇది! స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి అసభ్యకరమైన పోస్టులు పెట్టినా, ఆమె ఫోటోలను అసహ్యంగా మార్ఫింగ్ చేసినా ఇక చల్తా అని…
