సంక్రాంతి 2026 రచ్చ రీ–లోడ్‌డ్! త్రివిక్రమ్ vs అనిల్ రావిపూడి

"సంక్రాంతి" అంటే తెలుగు రాష్ట్రాల్లో కేవలం పండుగ కాదు… సినిమా థియేటర్లకు ఉత్సాహం,ఊపు ! కోట్ల రూపాయల బిజినెస్, హౌస్‌ఫుల్ బోర్డుల రచ్చ, ఫ్యాన్స్ ఊరేగింపులు… ఇదే సంక్రాంతి స్పెషలిటీ. ఇప్పుడు ఆ రచ్చ మళ్లీ రెడీ అవుతోంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న…

చిరంజీవి సినిమాలో వెంకటేశ్‌ కీ రోల్ , అదిరిందిగా

చిరంజీవి, వెంకటేష్ ఇద్దరూ కామెడీ పండించటంలో పీక్స్ లో ఉంటారు. ఇక వీరిని డైరక్ట్ చేయబోయేది అనీల్ రావిపూడి అయితే చెప్పేదేముంది. ఇంక రచ్చ రచ్చే. ఇప్పుడీ కాంబినేషన్ కు రంగం సిద్దమైంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ తో భారీ విజయాన్ని ఖాతాలో…

సంక్రాంతికి వస్తున్నాం… మరో అదిరిపోయే రికార్డ్!

సంక్రాంతి కానుకగా విడుదలైన 'సంక్రాంతికి వస్తున్నాం' (Sankranthiki Vasthunnam)రికార్డ్ ల మీద రికార్డ్ లు బ్రద్దలు కొడుతూనే ఉంది. తాజాగా ఈ మూవీ మరో రేర్ రికార్డ్ ను తన ఖాతాలో వేసుకుంది. జనవరి 15న జనం ముందుకు వచ్చిన ఈ…

‘సంక్రాంతికి వస్తున్నాం’ ఓటిటి రైట్స్ ఎంత,లాభమా,నష్టమా?

సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. మార్చి 1వ తేదీ సాయంత్రం 6గంటల అటు జీ తెలుగులోనూ ఇటు జీ5 ఓటీటీలోనూ ఒకేసారి 'సంక్రాంతికి వస్తున్నాం' (Sankranthiki Vasthunam OTT) అందుబాటులోకి వచ్చింది. ఈ…

‘సంక్రాంతికి వస్తున్నాం’హిందీ రీమేక్, హీరో ఎవరంటే

ఎఫ్ 2,ఎఫ్ 3 వంటి వరస హిట్స్ తర్వాత విక్టరీ వెంకటేశ్‌, అనిల్‌ రావిపూడి కాంబినేషన్ లో తెరెకెక్కిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేశ్‌, మీనాక్షి చౌదరి కథానాయికలుగా…

ఐడియా బాగుంది…క్లిక్ అయితే అందరూ ఇదే ఫాలో అవుతారు

‘సంక్రాంతి వస్తున్నాం’ చిత్రం ఓటీటీ, డిజిటల్‌ రైట్స్‌ను జీ5/జీతెలుగు దక్కించుకున్న సంగతి తెలిసిందే. సోమవారం తన సోషల్‌మీడియాలో జీ తెలుగు ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్‌ పెట్టింది. ‘మళ్లీ సంక్రాంతికి వైబ్స్‌ను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి’ అంటూ పోస్టు పెడుతూనే, ఓటీటీ కన్నా…

ఇదేం రచ్చరా నాయినా ఆగేలా లేదు

వెంకటేశ్‌ (Venkatesh) హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన క్రైమ్‌, కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam). ఐశ్వర్య రాజేశ్‌, మీనాక్షి చౌదరి కథానాయికలు. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని…

‘సంక్రాంతికి వస్తున్నాం’తో దిల్‌ రాజుకి లాభం ఎంత?

'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ఎంత పెద్ద హిట్టైందో తెలిసిందే. ఈ సినిమా కలెక్షన్స్‌ గురించి ట్రేడ్ లో మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మొదటి పది రోజుల్లోనే సనిమా రూ.100 కోట్ల షేర్‌ని క్రాస్‌ చేసి దూసుకువెళ్తోంది. 13 రోజుల్లో రూ.276…

ఆల్ టైమ్ టాప్ 10 లిస్ట్, అందులో ‘సంక్రాంతికి వస్తున్నాం’

విక్టరీ వెంకటేష్(Venkatesh Daggubati), దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్లో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ఎంత పెద్ద హిట్టైందో తెలిసిందే. ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ అయ్యి…. మొదటి షోతోనే సూపర్ హిట్…

“సంక్రాంతికి వస్తున్నాం” ప్రేరణ ఆ సినిమానే, మహేష్ బాబు ఐడియానే

ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కించిన “సంక్రాంతికి వస్తున్నాం” చిత్రం ఇపుడు భారీ వసూళ్లతో వరల్డ్ వైడ్ గా అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ఒక్క వెంకీ మామ కెరీర్ లోనే కాకుండా…