‘మదరాసి’ బడ్జెట్ 200 కోట్లు.. కానీ వసూళ్లు సగమే! షాకింగ్ ట్రూత్
శివ కార్తికేయన్, రుక్మిణి వసంత్, విద్యుత్ జమ్వాల్ ప్రధాన పాత్రల్లో ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన చిత్రం ‘మదరాసి’ (Madharaasi). సెప్టెంబర్ 5న (Madharasi release date) తమిళ, తెలుగు భాషల్లో విడుదల అయ్యింది. తెలుగులో ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై…









