‘జైలర్ 2’ రిలీజ్ ఎప్పుడంటే, ఫెస్టివల్ ప్రిపరేషన్స్ మొదలెట్టాలిగా
సూపర్ స్టార్ రజనీకాంత్ నెక్ట్స్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా చిత్రం కూలీలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంకు ఆకాశమే హద్దుగా అంచనాలు ఉన్నాయి. ఆగస్ట్ 14, 2025న పెద్ద స్క్రీన్‌లపైకి రానుంది. కూలీ తర్వాత రజనీ…
