సినిమాతో కాదు… రీల్‌తో ప్రపంచాన్ని షేక్ చేస్తున్న దీపికా!

బాక్సాఫీస్‌ను బద్దలుకొట్టిన తర్వాత, ఇప్పుడు సోషల్ మీడియా స్టేజ్‌పై కూడా అదే రికార్డులు… దీపికా పదుకునే మరో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఏ సినిమాతో కాదు, కేవలం ఓ రీల్‌తోనే! ఇండియన్ స్క్రీన్‌పై స్టార్‌డమ్‌కు బ్రాండ్ విలువని జతచేసిన పేర్లలో దీపికా…

71 వ నేషనల్ అవార్డ్ లిస్ట్: బెస్ట్ తెలుగు చిత్రం “భగవంత్ కేసరి”

2023లో విడుదలైన సినిమాలకు సంబంధించిన జాతీయ సినిమా అవార్డులు ప్రకటించబడ్డాయి. ఇందులో తెలుగు ప్రేక్షకులను గర్వపడేలా చేసిన చిత్రం "భగవంత్ కేసరి" – ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తెలుగు)గా ఎంపికైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, నందమూరి బాలకృష్ణ…

2 వేల కోట్లు ప్లాన్!అమీర్ ఖాన్ ని దాటాలనే బన్నీ టార్గెట్!

ఇప్పుడు సినిమా కలెక్షన్ల సంగతే వేరు. వందల కోట్లు అనే మాట వినిపిస్తే ఎవడూ తల తిప్పటం లేదు. మినిమమ్ టార్గెట్ – 1000 కోట్లు! మాక్స్ టార్గెట్? దంగల్ 2000 కోట్ల క్లబ్‌లో గర్జించిన సంగతి గుర్తుందా? అదే క్లబ్‌లో…

అల్లు అర్జున్ ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా?

ఇకపై అల్లు అర్జున్ ని ‘పుష్ప’ కాదు… ‘ప్లాన్’ స్టార్ అన్నా పర్లేదు! ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఓ వైపు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూనే… మరోవైపు తన కొత్త సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న…

అల్లు అర్జున్ పై త్రివిక్రమ్ అసహనం, ఇలా చేస్తాడా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కాంబినేషన్‌ అంటే ఓ రేంజి క్రేజ్‌. 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'అల వైకుంఠపురములో' — వరుస హిట్‌లు ఇచ్చిన ఈ జోడీ మళ్లీ కలవబోతోందన్న వార్తలు అభిమానుల ఊహలకు…

వీడియో: అల్లు అర్జున్‌ హీరోయిన్‌గా దీపికా ఫిక్స్‌

ఇండియన్ సినిమా రేంజ్‌ అంతర్జాతీయంగా దూసుకువెళ్తోంది. ఆ క్రమంలోనే అల్లు అర్జున్‌ — అట్లీ అనే భారీ కాంబినేషన్‌తో రూపొందబోతున్న #AA22 ప్రాజెక్ట్ ఇప్పటికే ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ‘పుష్ప’తో నేషనల్ అవార్డు దక్కించుకున్న బన్నీ, ‘జవాన్’తో బ్లాక్‌బస్టర్ కొట్టిన…

అల్లు అర్జున్ – అట్లీ కాంబోకి ఇంట్రస్టింగ్ టైటిల్‌ ?అదేనా

'పుష్ప 2’తో పాన్‌ ఇండియా స్థాయిలో దుమ్ములేపిన అల్లు అర్జున్, ‘జవాన్’తో బాలీవుడ్‌ను ఊపేసిన అట్లీ కలిసి ఒక భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్‌ నిర్మాణంలో రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్‌ పనులు జోరుగా…

అల్లు అర్జున్ , అట్లీ చిత్రం నుంచి మరో షాకింగ్ అప్డేట్, నిజంగా షాకింగ్

ప్రారంభానికి ముందే సినీ ఇండస్ట్రీలో భారీ అంచనాలు సృష్టిస్తోంది అల్లు అర్జున్ – అట్లీ చిత్రం (AA22). ఈ చిత్రం సెట్లపైకి రాకముందే ఆల్రెడీ హంగామా చేస్తోంది. ఇప్పుడు ఆ హంగామాని రెట్టింపు చేసేలా ఈ సినిమాలోకి హాలీవుడ్ ప్రముఖ సంగీత…

ప్రభాస్ తిరస్కరించిన ఆమెకు… బన్నీ ఛాన్స్ ఇచ్చాడా??

ఇటీవలే ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న "స్పిరిట్" చిత్రం నుంచి దీపికా పదుకోని తప్పుకున్న సంగతి టాలీవుడ్‌లో పెద్ద చర్చగా మారిన సంగతి తెలిసిందే. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఆమె వర్కింగ్ స్టైల్‌ నచ్చక, సినిమా నుంచి ఆమెను తప్పించినట్లు వార్తలు…

అల్లు అర్జున్, అట్లీ చిత్రం లేటెస్ట్ అప్డేట్

పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఒక వైపు అతని స్టైల్, మరోవైపు మాస్-సెంటిమెంట్ మిక్స్ చేసిన స్క్రీన్ ప్రెజెన్స్… ఇప్పుడు ఆ పేరు ఒక్కటే ఇండియా అంతటా హైప్ క్రియేట్ చేస్తోంది.…