వార్ 2 ఫ్లాప్‌పై హృతిక్ రోషన్ స్ట్రైట్ టాక్!
హృతిక్ రోషన్ ఇలాంటి మాటలు చెప్తాడా? అవును, చెప్పేశాడు.ఇటీవల ప్రాజెక్టుల విషయంలో చాలా సెలెక్టివ్‌గా, జాగ్రత్తగా వ్యవహరిస్తున్న హృతిక్… పెద్ద హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ ప్రయత్నంలో తీసుకున్న భారీ యాక్షన్ చిత్రం ‘War 2’ (ఎన్‌టీఆర్ కూడా కీలక పాత్రలో)…
