హిందీ టీవి సీరియల్లో బిల్ గేట్స్, ప్రోమో చూసారా?
మైక్రోసాఫ్ట్ స్థాపించి కంప్యూటర్ ప్రపంచాన్నే మార్చేసిన బిల్ గేట్స్ ఇప్పుడు కొత్త అవతారంలో కనిపించారు. అది కూడా హిందీ టెలివిజన్ సీరియల్‌లో! అవును, స్టార్ ప్లస్‌లో ప్రసారం అవుతున్న “క్యూకి సాస్ భీ కభీ బహు థీ 2” (Kyunki Saas…
