RRR హీరోయిన్ అసలు రూపం ఇదేనా? ఆలియా ‘సెట్ పాలిటిక్స్’ వెనుక ఉన్న భయంకరమైన నిజాలు!
తెలుగులో రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం ‘RRR’ లో సీతగా కనిపించి మెప్పించిన ఆలియా భట్, ఇప్పుడు తీవ్రమైన వివాదాల్లో చిక్కుకుంది. తెరపై ఎంతో సున్నితంగా కనిపించే ఈ నటి వెనుక ఒక ‘కంట్రోలింగ్’ మనస్తత్వం ఉందనే వార్తలు బాలీవుడ్‌ను షేక్ చేస్తున్నాయి.…
