పవన్ 11 కోట్లు వెనక్కి నిర్ణయం, నిర్మాతకు భారీ ఊరట
ఒకప్పుడు భారీ రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్ హీరోగా టాలీవుడ్‌ని షేక్ చేసిన పవన్ కళ్యాణ్… ఇప్పుడు తన ఫోకస్ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వైపే మళ్లించారు. అయితే, ఆయన నటించిన పాత కమిట్‌మెంట్స్ మాత్రం ఇంకా విడిచిపోలేదు. వాటిలోనే మొదటిగా నిలిచినదే……
