హరిహర వీరమల్లు: అప్పుడే ట్రిమ్మింగ్ కి రంగం సిద్దం?!
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు: పార్ట్ 1 — స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ జూలై 24న థియేటర్లలో విడుదలైంది. రిలీజ్‌కి ముందు రోజు రాత్రి (జూలై 23న) చిత్రబృందం స్పెషల్/పెయిడ్ ప్రీమియర్లు నిర్వహించగా, అద్భుతమైన…
