Tag: Book My Show

‘మన శంకర వరప్రసాద్ గారు’కి కోర్ట్ రక్షణ: రివ్యూలు, రేటింగ్స్ కు బ్రేక్!

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ విషయంలో చిత్రబృందం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ నెగటివిటీ, ఫేక్ రివ్యూలు, టార్గెట్ చేసిన రేటింగ్ అటాక్స్ నుంచి సినిమాను కాపాడేందుకు న్యాయ మార్గాన్ని ఆశ్రయించింది.…

బుక్ మై షో ద్వారా నెగిటివ్ ప్రచారం, ముప్పై వేలు ఖర్చు పెట్టి కుట్ర?

హారర్ థ్రిల్లర్ చిత్రం ‘ఈషా’ పై కావాలని కొందరు కుట్ర పూర్వకంగా నెగిటివ్ ప్రచారం జరుగుతోందని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా బుక్ మై షో రేటింగ్స్‌ను కావాలని తగ్గిస్తున్నారని నిర్మాత బన్నీ వాసు మీడియా సమావేశంలో అన్నారు. ప్రీమియర్…

థియేటర్లలో పండగ, సోషల్ మీడియాలో సునామీ…కానీ హైకోర్టు ఆగ్రహం ?

బాలకృష్ణ సినిమా అనగానే ఆంధ్ర–తెలంగాణ థియేటర్లలో పండగ వాతావరణమే. ఓ రేంజి ఎక్స్‌పెక్టేషన్ మధ్య విడుదలైన బోయపాటి శ్రీను దర్శకత్వంలోని ‘అఖండ 2: తాండవం’ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఈరోజు ప్రారంభమైంది. థియేటర్ల వద్ద అభిమానుల సందడి ఏ స్థాయిలో ఉందంటే డ్యాన్స్‌లు,…

‘అఖండ 2’ టికెట్ సేల్స్ పరిస్దితి ఏమిటి!

ప్రీమియర్స్ స్టార్ట్ కావడానికి గంటల ముందు నుంచే తెలుగు రాష్ట్రాల్లో ఒక్క మాటే వినిపిస్తోంది — “అఖండ 2 టికెట్ దొరికిందా?”బాలయ్య – బోయపాటి కాంబినేషన్‌కు ఉన్న స్టాండర్డ్ క్రేజ్ ఈసారి మరింత పెరిగింది. పోస్ట్పోన్ డ్రామా తర్వాత విడుదలవుతున్న కారణంగా,…

బుక్ మై షో సర్వర్ షాక్! ‘కాంతార’ కోసం 1 కోటి టిక్కెట్లు బుక్‌!

విజువల్ గ్రాండియర్‌, సాంస్కృతిక ఆవేశం, ఆధ్యాత్మిక గాథ – ఇవన్నీ కలగలిపిన రిషబ్ శెట్టి ‘కాంతార: చాప్టర్ 1’ ఇప్పుడు కేవలం బాక్సాఫీస్‌నే కాదు, బుక్ మై షోను కూడా షేక్‌ చేస్తోంది! భారతదేశంలో బుక్ మై షోలోనే సెన్సేషన్: ఈ…

కాంతార చాప్టర్ 1 బాక్స్ ఆఫీస్ షాక్‌! – ఒక్క రోజులోనే 89Cr+ గ్రాస్

‘కాంతార’ మిస్టిక్ వరల్డ్ మళ్లీ తెరపైకి వచ్చింది… కానీ ఈ సారి మరింత శక్తివంతమైన రూపంలో! ‘కాంతార చాప్టర్ 1’ విడుదల రోజే ఆడియన్స్‌ని ఆధ్యాత్మికతలో ముంచేసి, బాక్స్ ఆఫీస్‌ను ఊచకోత కోశింది. ఓపెనింగ్ డే గ్రాస్: ₹89 కోట్లకు పైగా…

బుక్ మై షోకు షాక్ ఇచ్చిన కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్

కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (కెఎఫ్‌సిసి) ప్రముఖ ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫాం బుక్ మై షోకి లేఖ రాసింది. ఆ సంస్దకు షాక్ ఇచ్చే కొన్ని డిమాండ్లను ఛాంబర్ సమర్పించింది. పారదర్శకత , న్యాయబద్ధతను నిర్ధారించడానికి, నకిలీ లేదా చెల్లింపులను…

బుక్ మై షోలో ‘తండేల్’ రచ్చ

నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్లో తెరకెక్కిన ‘తండేల్’ సినిమా ఈ నెల 7న విడుదల అవుతోన్న సంగతి తెలిసిందే. నాగచైతన్య గతంలో రెండు చిత్రాలు డైరక్ట్ చేసిన చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ముందు నాగచైతన్య ఫ్లాఫ్…