అఖండ 2 – రిలీజ్ పై అసలు సంగతి ఇదే!
నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘అఖండ 2’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేజర్ షూటింగ్ పార్ట్ పూర్తయ్యే దశకు చేరింది. గతంలో చిత్ర టీమ్ ఈ చిత్రాన్ని అక్టోబర్ 25న విడుదల…




